NEW
Font size
Worksheetsఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం
Total questions: 16
Worksheet time: 12mins
స్వరూప లక్షణాల వర్ణన మీద మాత్రమే పూర్తిగా ఆధారపడిన వర్గీకరణ శాస్త్రాన్ని ఏమంటారు
ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం
ఒమేగా వర్గీకరణ శాస్త్రం
సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రం
గణిత వర్గీకరణ శాస్త్రం
బెంథామ్, హుకర్స్ పుష్పించే మొక్క లను ఎన్ని తరగతులు విభజించారు
3
4
2
6
వర్గ వికాస వర్గీకరణలో మొక్కలోని ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది
శాఖీయ లక్షణాలు
సహజ లక్షణాలు
పరిణామక్రమం ప్రవృత్తులను
లైంగిక లక్షణాలను
కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ లో ఏ లక్షణాలకు సమానం అయినటువంటి ప్రాధాన్యతను ఇచ్చారు
శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలు
లైంగిక లక్షణాలు, సహజ లక్షణాలు
స్వరూప లక్షణాలకు
అంతర్గత లక్షణాలకు
గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వర్గీకరణ సముదాయాల మధ్య గల గమనించదగ్గ విభేదాలను పోలికలను లెక్కగట్టడానికి ఉపయోగించే వర్గీకరణ శాస్త్రం ఏది
ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం
కృత్రిమ వర్గీకరణ శాస్త్రం
సాంఖ్యాక వర్గీకరణ శాస్త్రం
వర్గ వికాస వ్యవస్థ వర్గీకరణ
అండ కోశాన్ని పుష్ప చిత్రం మధ్యభాగంలో దేని అడ్డుకోత పటం ద్వారా చూపిస్తారు
అండాశయం
ఫలం
విత్తనం
కీలాగ్రo
లఘు పుచ్చ రహితం సంకేతం ఏది
Br
Ebr
Ebrl
Brl
పుష్ప పుచ్చo పుష్పం యొక్క దీని భాగాన్ని సూచిస్తుంది
పరాoత భాగం
పూర్వాoత భాగం
ఊర్ధ్వ భాగం
అదో భాగం
దత్తూర మెటల్ ఏ మొక్క శాస్త్రీయ నామం
టమాటో
పొగాకు
ఉమ్మెత్త
మిరప
ఆవశ్యక అంగాలు అని వేటిని అంటారు
రక్షక ,కేసరావళి
ఆకర్షణ ,అండకోశం
కేసరావళి, అండకోశం
ఆకర్షణ ,కేసరావళి
లిలియేసి కుటుంబంలోని అనావశ్యక అంగాలు ఏవి
కేసరావళి
అండకోశం
పరి పత్రాలు
రక్షక పత్రావళి
పొగాకు మొక్కల పత్రాల నుంచి లభించే ఆల్కలాయిడ్ ఏది
నికోటిన్
మాకోయి
మార్ఫిన్
సెల్యూలోజ్
యూక్కా గ్లోరీయోసా సాధారణ నామం
వెల్లుల్లి
స్పానిష్ డాగర్
మెడో సాఫ్రన్
ఫిరంగి
సొలనేసి కుటుంబం లో అండకోశం లోని ఫల దళాలు ఎన్ని డిగ్రీల కోణంలో అమలు ఉంటాయి
55°
45°
44°
50°
లిలియేసి కుటుంబం లో అండకోశం లోని అండాలు దేనిపైన అమరి ఉంటాయి
పీఠ అండన్యాసం
స్తంభ అండన్యాసం
ఉపాంత అండన్యాసం
స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం
కేసరాలు పరి పత్రాలకు అంటుకొని ఉంటే వాటిని ఏమని అంటారు
మకుటదల్లో పరిస్థితం
పరిపత్రో పరిస్థితం
గైనోస్టీజియమ్
పుటదలో పరిస్థితం
