NEW
Font size
Worksheets10th తెలుగు Le: 1 to 6 SCERT Telangana
Total questions: 17
Worksheet time: 17mins
వంశం , శరీరం , ఇల్లు అనే నానార్దాలు కలిగిన పదం
కులం
గుణం
కలం
కాలం
"హాలికుడు దేశానికి వెన్నుముక్క , కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా !" ఈ వాక్యంలో పర్యాయపదాలు
దేశం, హాలికుడు
కర్షకుడు, వెన్నుముక్క
తిండి, కర్షకుడు
హాలికుడు, కర్షకుడు
కాలము అను పదానికి నానర్దాలు
నలుపు,సమయము
తెలుపు,విలువ
గెలుపు,విలువ
సమయం సులభం
'యయాతి చరిత్ర' అచ్చతెనుగు కబ్బము, ఆ కావ్యమును పొన్నికంటి తెలగన రాశాడు - ఇందులో ప్రకృతి వికృతులు
కావ్యము - కబ్బము
కబ్బము - కావ్యము
యయాతి - చరిత్ర
చరిత్ర - యయాతి
హనుమంతుడు వర్ధి లంఘించాడు - గీత గీసిన పదానికి అర్దం
చెరువు
బావి
కొలను
సముద్రం
రాజులు కృపాణము చేతబట్టి యుద్ధం చేసేవారు.
(గీత గీసిన పదానికి అర్దం )
కత్తి
చేయి
ధైర్యం
శత్రువు
ఆశ అనే పదానికి సమానార్దక పదాలు
కాంక్ష, ఆంక్ష
ఇచ్చ,స్వేచ్చ
కాంక్ష, ఇచ్చ
స్వేచ్చ, ఆంక్ష
'మిత్తి' అనే పదానికి ప్రకృతి
మత్తు
మొత్తం
మత్తడి
మృత్యువు
'క్షేత్రము' అనే మాటకు అర్దం
పొలము
జలము
బలము
రణము
ఎన్నో కడగండ్లు ఓర్చుకొని స్వాతంత్ర్యం తెచ్చి పెట్టారు - గీత గీసిన పదానికి అర్దం
ప్రాణాలు
బాహుమానాలు
బాధలు
మంటలు
త్రికములు అంటే
ఎ,ఏ,ఐ
ఒ, ఓ, ఔ
ఆ, ఈ, ఏ
అ, ఇ,ఎ
'హరిప్రియ బడికి పోయింది. హరిప్రియ చదువుకున్నది' - ఈ
వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే ..
హరిప్రియ బడికి పోక చదువుకున్నది
హరిప్రియ బడికి పోయి చదువుకున్నది
హరిప్రియ బడికి పోతూ చదువుకున్నది
హరిప్రియ బడి వరకు పోయి చదువుకున్నది
'యుద్ధభీతి' అనుమాటకు విగ్రహ వాక్యం
యుద్ధము వలన భీతి
యుద్ధము అనెడి భీతి
యుద్ధమునకు భీతి
యుద్ధము వంటి భీతి
భువనైక్య - ఏ సంధి
అత్వ సంధి
గుణ సంధి
వృద్ధి సంధి
ఇత్వ సంధి
నగారా మోగిందా; నయాగరా దుమికిందా - ఈ గేయంలో గల అలంకారం ఏది
ఉపమాలంకారం
రూపకాలంకారం
ఉత్ప్రేక్షాలంకారం
అంత్యానుప్రాసాలంకారం
"ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు" ఇది
కర్తరి వాక్యం
కర్మణి వాక్యం
సంయుక్త వాక్యం
ఏదీ కాదు
మేం వస్తూనే ఉన్నాం గదా ! ఇంతలో ఏం కొంప మునిగి "పోయిందని వచ్చావు నువ్వు ."
అని ఎలుక తాబేలును కొప్పడింది - ఏ కధనం
పరోక్ష కధనం
కధా కధనం
పరోపకార కధనం
ప్రత్యక్ష కధనం
