NEW
Font size
Worksheetsమాతృభావన
Total questions: 20
Worksheet time: 20mins
మాతృభావన పాఠ్యాంశ నేపథ్యం ఏమిటి ?
కల్యాణి దుర్గాన్ని జయించడం
విజయోత్సాహం పొందడం
రాణివాస స్త్రీలను బందీగా తేవడం
సర్దారులను బందించడం
మాతృభావన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ?
ప్రబంధం
గేయం
కవిత
చారిత్రక కావ్యం
గడియారం వేంకట శేష శాస్త్రి బిరుదు కానిది
కవితావసంత
కవిబ్రహ్మ
కవిసింహ
అవధాన పంచానన
ఒక జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది ఏది?
సంస్కృతి
సంప్రదాయం
సంపద
సాహసం
అబ్బాజీ సొందేవుడు శివాజీ రాజ్య......
మంత్రి
సేవకుడు
సైనికుడు
సైన్యాధిపతి
ఏ దేశ రాణిని సొందేవుడు బందీగా తెచ్చాడు?
కాకతీయ రాణి
పాశ్చాత్య స్త్రీ
యవన కాంత
హైందవ స్త్రీ
త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో చంటిబిడ్డలను చేసి జోలపాడిన మహానీయురాలు....
సావిత్రి
అనసూయ
సీత
సుమతి
మాతృభావన పాఠ్యాంశంలో కవి స్త్రీని ఎవరితో పోల్చాడు?
కల్పలతలు
మెరుపుతీగ
అగ్నిజ్వాల
పైవన్నీ
శివాజీ వ్యక్తిత్వం కానిది
ధర్మమూర్తి
క్షమామూర్తి
స్త్రీల పట్ల అగౌరవం
తప్పు చేస్తే శిక్షించడం
నేడు స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు....
మనుష్యులలో అనైతికత
పాపభీతి సన్నగిల్లడం
పురుషులతో స్త్రీల చెడు స్నేహాలు
పైవన్నీ
మా (ఆజ్ఞ) గమనింపవో. పదానికి పర్యాయపదాలు
ఇంతి, పడతి
ఆదేశము, ఉత్తరువు
అక్షి, నేత్రము
అగ్ని,వహ్ని
స్త్రీ(రత్నము)ల్ పూజ్యుల్... పదానికి వికృతిపదం
రతనము
రాట్నం
రాయి
రాగ్ని
(శివుడు)ఈసున్ గుత్తుకన్ మ్రింగి....పదానికి వ్యుత్పత్యర్థం
భవాని భర్త
భిక్షేశ్వరుడు
సాధువుల హృదయాన శయనించు వాడు
నీలకంఠుడు
ఆయు(స్సూత్రము)లీవ త్రుంచుకొనెదవో...పదానికి నానార్థాలు
త్రాడు, చట్టము
ఇల్లు,వస్త్రము
మణి, వజ్రము
పాదము, కిరణము
జేవురుమీరు (కన్నుగవ)తో.... పదానికి అర్థం
కనుబొమ్మలు
కనుపాపలు
కనుల జంట
ఏదీకాదు
(సరభసోత్సాహంబు) కన్గప్పే..... సంధిపదం విడదీయండి
సరభసో+ఉత్సాహం
సరభస+ఉత్సాహం
సరభ+ఉత్సాహం
సరభ+సోత్సాహం
(గ్రామాలు) దేశ సౌభాగ్యానికి మూల కందములు. పదం ఏ సంధి పదం
రుగాగమ సంధి
సవర్ణదీర్ఘ సంధి
లు,ల,న ల సంధి
వృద్ధి సంధి
మా సర్దారుడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయె, నీ..... ఏ పద్యపాదం
ఉత్పలమాల
చంపకమాల
శార్దూలం
మత్తేభం
ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే....ఏ అలంకారం
అతిశయోక్తి అలంకారం
స్వభావోక్తి అలంకారం
శ్లేష అలంకారం
రూపక అలంకారం
సీసపద్యం లోని గణాలు....
1సూ,2ఇ,2సూ
3సూ,2ఇ
5సూ,3ఇ
6ఇ,2సూ
