NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.2.4
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ఉత్వసంధి ఉదాహరణలు గుర్తించండి.
a)
అభ్యర్థి
b)
ఉదయాద్రి
c)
తల్లిదండ్రులు
d)
ఎవరెవరు
e)
పరోపకారం
2.
కూరగాయలు సంధిపేరు గుర్తించండి.
a)
గసడదవాదేశసంధి
b)
ఇత్వసంధి
c)
గుణసంధి
d)
సవర్ణదీర్ఘ సంధి
e)
ఉత్వసంధి
3.
కవి వికృతి పదం గుర్తించండి.
a)
కయి
b)
కావి
c)
కేవి
d)
ఏవీ కాదు
e)
కైవి
4.
నమాజు (అర్థాన్ని గుర్తించండి.)
a)
పద్యం
b)
పాట
c)
మాట
d)
గ్రంథం
e)
ప్రార్థన
5.
ఖాస్ (అర్థాన్ని గుర్తించండి.)
a)
స్వాధీనం
b)
ఆగ్రహం
c)
ప్రత్యేకమైనది
d)
ఆనందం
e)
వేషం
6.
ఆమ్ (అర్థాన్ని గుర్తించండి.)
a)
విచారం
b)
సమీపం
c)
సామాన్యం
d)
సాహిత్యం
e)
అందమైన
7.
పసంద్ (అర్థాన్ని గుర్తించండి.)
a)
వగరుగా
b)
కారంగా
c)
తియ్యగా
d)
రుచికరంగా
e)
చేదుగా
8.
సభ (అర్థాలు గుర్తించండి.)
a)
కొలువుకూటం
b)
జూదం
c)
ఇల్లు
d)
ఊరు
e)
పరీక్ష
9.
“అంత అగ్వకున్నదా తెలంగాణ భాష?” ఇందులోని ఉర్దూ పదాన్ని గుర్తించండి.
a)
తెలంగాణ
b)
అంత
c)
అగ్వ
d)
భాష
e)
ఉన్నదా
10.
కమస్కం నీ భాషల్నన్న నీవు రాసే ధైర్నం చేయాలె ... కమస్కం అంటే ఏమిటి?
a)
కనీసం
b)
కమనీయం
c)
కష్టం
d)
కరం
e)
కమలం
11.
"గిట్లనే రాస్త అని జిద్దుకు రాయాలె” - జిద్దు అనేది ఏ భాషా ప్రయోగము?
a)
ఉర్దూ
b)
మరాఠీ
c)
హిందీ
d)
తెలుగు
e)
తమిళం
12.
"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నది ఎవరు?
a)
శ్రీ కృష్ణ దేవరాయల వారు
b)
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి
c)
సామల సదాశివ
d)
సురవరం ప్రతాపరెడ్డి
e)
కాళోజి
13.
అసలు మన యాసలనే మన బతుకున్నది. ఈ వాక్యంలో “భాష” అనే అర్థాన్ని పోలిన పదం ఏది?
a)
యాది
b)
యాస
c)
పీటిక
d)
వ్యాసం
e)
గుర్తు
14.
“మనం పోగొట్టుకుంటున్న బతుకుని మనమే బతికించుకోవాలె” - బతుకును దేనితో పోల్చారు?
a)
యాస
b)
పద్యం
c)
భాష
d)
పీటిక
e)
యాది
15.
ఇల్లు పర్యాయ పదాలు గుర్తించండి.
a)
పంటపొలము
b)
సదనము
c)
గుడి
d)
గృహము
e)
వ్యాసం
Reset
