NEW
Font size
Worksheetsఎంజైమ్స్
Total questions: 20
Worksheet time: 20mins
ఎంజైమ్స్ ఎన్ని ఉష్ణోగ్రతల వద్ద చెడిపోతాయి
40 డిగ్రీలు
50 డిగ్రీలు
30 డిగ్రీలు
40 డిగ్రీల కన్నా ఎక్కువ
ఎంజైమ్స్ లో నొక్కులు లేదా సంచులు లాగా ఉండే ప్రదేశాలను ఏమంటారు
క్రియాశీల
అదస్త పదార్థాలు
ప్రోటీన్లు
ఉత్ప్రేక రకాలు
బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఆకారంలో మార్పు సంభవిస్తే దాన్ని ఏమంటారు
రసాయన చర్య
భౌతిక మార్పు
అకర్బన చర్య
వేగం
ఎంజైమ్ చర్య రేటును ఎన్ని మిలియన్ల కు పెంచుతుంది
10 రెట్లు
20రెట్లు
15రెట్లు
30 రెట్లు
పిండి పదార్థం గ్లూకోజ్ గా జల విశ్లేషణం చెందడం ఒక
కర్బన రసాయన చర్య
అకర్బన రసాయన చర్య
భౌతిక చర్య
రసాయన రేటు
తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎంజైమ్లు ఏ విధంగా ఉంటాయి
తాత్కాలికంగా క్రియారహితంగా
శాశ్వతంగా క్రియారహితంగా
తాత్కాలికంగా క్రియా వంతంగా
నాశనం చెందుతాయి
గరిష్ట చర్య వేగం సగం జరగడానికి కావలసిన ఆదస్థ పదార్థ గాడతను ఏమంటారు
మైఖేలిస్-మెంటెన్
ప్లాంక్ స్థిరాంకం
సంతృప్త
అసంతృప్త
నిరోధకాలు ఎన్ని రకాలు
4
3
5
2
బ్యాక్టీరియం సంబంధ వ్యాధి జనకాల నియంత్రణలో ఉపయోగించే నిరోధకాలు ను ఏమంటారు
పోటీపడని నిరోధకాలు
పోటీపడే నిరోధకాలు
ఫీడ్ బ్యాక్
ఏవి కావు
పోటీ పడని నిరోధకాలకు ఉదాహరణలు
కాపర్ , సిల్వర్
కార్బన్ ,హైడ్రోజన్
బంగారం ,వెండి
క్యాల్షియం ,ఐరన్
ఎంజైమ్లను ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు
6
3
5
4
ద్వి బంధాలను ఏర్పాటుచేసే ఎంజైములు ఏవి
ట్రాన్స్ ఫరేస్ లు
హైడ్రో లేజ్ లు
లయెజులు
లైగేజ్ లు
ఎంజాయ్ లోని ప్రోటీన్ భాగాన్ని ఏమంటారు
అపో ఎంజాయ్
సహకారకం
ఆదస్త పదార్థం
సహా ఎంజాయ్
ఎంజాయ్ నుంచి సహకార కాని తొలగిస్తే ఏమవుతుంది
క్రియాశీలత పెరుగుతుంది
క్రియాశీలత తగ్గుతుంది
క్రియాశీలత ఆగిపోతుంది
ఏదీకాదు
సహకారకాలు ఎన్ని రకాలు
4
3
5
6
సహా ఎంజైమ్లు అపోఎంజాయ్కు ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటాయి
దృఢంగా
వదులుగా
శాశ్వతంగా
ఏదీకాదు
ఎంజాములను ఎన్ని అంకెల సంఖ్య తో సూచిస్తారు
4
3
5
8
గ్లూకోజ్-6- పాస్పో ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ సంఖ్య ఎంత
2.7.1.2
2.7.2.1
2.1.7.2
2.2.7.1
ఎంజాయ్ సంఖ్యలోని నాలుగవ అంకె దేనిని సూచిస్తుంది
ఎంజాయ్ విభాగాన్ని
ఉప ఉప విభాగంలోని ఎంజాయ్ వరుస సంఖ్యను
ఉప విభాగాన్ని
ఏదీకాదు
సంపూర్ణ ఎంజైమ్ లోని ప్రోటీనేతర భాగం ఏది
అప్పో ఎంజాయ్
సహకార కం
సహా ఎంజైములు
లోహ అయాన్లు
