NEW
Font size
Worksheetsఎంజైమ్ మరియు కిరణజన్యసంయోగక్రియ
Total questions: 20
Worksheet time: 15mins
ఎంజైములోని ప్రోటీన్ భాగాన్ని ఏమంటారు?
అపో ఎంజాయ్
సహకార కం
సహా ఎంజాయ్
లోహ అయాన్
ప్రోస్తటిక్ సముదాయాలు అపో ఎంజాయ్ తో ఈ విధంగా బంధించబడి ఉంటాయి
గట్టిగా
బదులుగా
బిరుసుగా
తాత్కాలికంగా
బ్యాక్టీరియా సంబంధ వ్యాధి జనకాల నియంత్రణలో ఉపయోగించే నిరోధకాలు ఏవి
ఫీడ్బ్యాక్ నిరోధకం
పోటీపడే నిరోధకం
పోటీ పడని నిరోధకం
సహా ఎంజాయ్
RuBP వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి దేని గా మారుతుంది
పాస్పో గ్లిజరిక్ ఆమ్లం
ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం
ఫాస్పేట్
సల్ఫర్
కాంతి శ్వాసక్రియ లో వెలువడే వాయువు ఏది
నత్రజని
కార్బన్ డయాక్సైడ్
సల్ఫర్
పాస్పరస్
తాళం కప్ప తాళంచెవి పరికల్పనను ఎవరు ప్రతిపాదించారు
అరిస్టాటిల్
సోక్రటీస్
ఇమిల్ ఫిషర్
డానియల్
ఎంజైమ్లను ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు
5
6
3
4
ఎంజైమ్ ల వర్గీకరణ లోని ప్రతి విభాగంలో ఎన్ని ఉప విభాగాలను చేర్చారు
6-13
4-13
5-13
2-13
రెండు అదస్త పదార్థాల మధ్య ఫాస్పేట్ సమూహం రవాణా చెందడానికి ఉపయోగపడే ఎంజైమ్ లను ఏమంటారు
లైయేజులు
లైపేజులు
ట్రాన్స్ ఫరేస్ లు
ఐసోమరేసులు
కాపర్, సిల్వర్ ,పాదరసం వీటికి ఉదాహరణలు
పోటీపడే నిరోధకం
పోటీపడని నిరోధకం
ఫీడ్బ్యాక్ నిరోధకం
సహకార కాలు
లోహ అయాన్లు ఆదస్త పదార్థాలతో ఏ బంధాలను ఏర్పరచుకుని ఉంటాయి
అయనీకరణ బంధం
సమన్వయ సమయోజనీయ బంధం
కాపర్ బంధం
ఎస్టర్ బంధం
C 3 మొక్కలలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరగడానికి ఎన్నిATP, NADPH లు కావాలి
3,2
2,3
3,4
2,4
C4 మొక్కలలో ఏర్పడే ప్రాథమిక ఉత్పన్నం ఏది
పాస్పో గ్లిజరిన్ ఆమ్లం
ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లం
DHAP
పైరువిక్ ఆమ్లం
CAM పథం ఏ మొక్కల లో జరుగుతుంది
కాక్టై
నిమ్మ
వేప
గులాబీ
C3 మొక్కలలో కార్బన్ డయాక్సైడ్ ప్రాథమిక స్వీకర్త ఏది
RUBP
PEP
PGA
DHAP
C 4 వలయం ఎన్ని కణాలు లో జరుగుతుంది
3
2
4
1
ఆ చక్రియ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ లో ఎన్ని ATP లు ఏర్పడుతాయి
2
3
1
4
నీరు దేని సమక్షంలో విచ్ఛిన్నం చెందుతుంది
కాంతి
రసాయనాలు
పత్రం
ఉష్ణోగ్రత
ఆకుపచ్చని పత్రంలో ఎన్ని వర్ణద్రవ్యాలు ఉంటాయి
4
3
2
5
క్రాoజ్ అంతర్నిర్మాణం ఏ మొక్కలు లో కనిపిస్తుంది
C3 మొక్కలు
నీటి మొక్కలు
C4 మొక్కలు
ఎడారి మొక్కలు
