Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

పరాగ కోశం అడ్డుకోత లో ఎన్ని గోడలతో కప్పబడి ఉంటుంది

a)

2

b)

3

c)

4

d)

6

2.

పుప్పొడి సంచుల మధ్యన ఉండే కణాలు మాత్రం పలుచని గోడలతో ఉంటాయి ఈ ప్రదేశాన్ని ఏమంటారు

a)

టపెటo

b)

పరాగ కోసం

c)

సిద్ధ బీజకోశం

d)

స్టోమియo

3.

పరాగ రేణువులు వ్యాసం

a)

25-50

b)

25-52

c)

30-35

d)

50-30

4.

పరాగకోశంలో అభివృద్ధి చెందుతున్న పరాగరేణువులకు ఆహారాన్ని సరఫరా చేసేది ఏది

a)

మధ్య వరసలు

b)

బాహ్యచర్మం

c)

టపెటం

d)

ఎండోతీసియం

5.

ఆవృతబీజాల లోని 60 శాతం మొక్కలు పరాగరేణువులను ఎన్ని కణాల దశల్లో విడుదల చేస్తాయి

a)

3

b)

2

c)

4

d)

1

6.

పరాగ రేణువులు లోని ఉత్పాదక కణం విభజన చెంది ఏ కణాలను ఏర్పరుస్తుంది

a)

పిండకోశం

b)

స్త్రీ బీజ కణం

c)

పురుష సంయోగ బీజాలను

d)

ప్రతిపాద కణాలను

7.

త్రీ ఫలదీకరణ దీనిలో జరుగుతుంది

a)

పిండ కోశం

b)

స్త్రీ బీజ కణం

c)

కేంద్ర కణం

d)

స్థూల సిద్ధబీజం కణం

8.

పురుష సంయోగ బీజ కణం ,స్త్రీ బీజ కణంతో సంయోగం చెందడాన్ని ఏమంటారు

a)

సంయుక్త సంయోగం

b)

త్రీ సంయోగం

c)

ద్వి ఫలధీకరణ

d)

నాళ సహిత సంయోగం

9.

పురుష లైంగిక అవయవాలు

a)

కేసరాలు

b)

అండాశయము

c)

కీలo

d)

ఆకర్షణ పత్రాలు

10.

ఉర్ధ్వ జల పరాగసంపర్కం అంటే ఏమిటి

a)

నీటి ఉపరితలం పైన జరిగే పరాగసంపర్కం

b)

నీటి లోపల జరిగే పరాగసంపర్కం

c)

గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం

d)

కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం

11.

మకరంద దొంగలు అంటే

a)

పరాగ సంపర్కానికి తోడ్పడే సహకార్లు

b)

పరాగ సంపర్కానికి తోడ్పడని సహకారులు

c)

మకరందాన్ని తీసుకుని జీవులు

d)

మకరందాన్ని తీసుకొని పరాగ సంపర్కానికి తోడ్పడని జీవులు

12.

కేసరాలు ,కీలాగ్రము రెండూ వేరువేరు కాలాల్లో పక్వానికి రావడానికి ఏమంటారు

a)

పుంభాగ ప్రథమోత్పత్తి

b)

భిన్న కాలిక పక్వత

c)

భిన్న కీలతా

d)

హెర్కోగమి

13.

పరాగ నాళం అండంలోకి అండం వృత్తం ద్వారా గాని , అండ కవచాల ద్వారా ప్రవేశించడాన్ని ఏమంటారు

a)

రంధ్ర సంయోగం

b)

చాలాజ సంయోగం

c)

మధ్య సంయోగం

d)

సంయుక్త సంయోగం

14.

తలక్రిందులు గా ఉండే అండాలు ఏవి

a)

నిర్వక్ర అండాలు

b)

వక్ర అండాలు

c)

కంపైలోట్రోపస్ అండాలు

d)

వక్రతమ అండాలు

15.

విపుoసీకరణo అంటే ఏంటి

a)

ఆకర్షణ పత్రాలను తొలగించుట

b)

అండకోశాలు తొలగించుట

c)

కేసరాలను తొలగించుట

d)

కీలాగ్రము తొలగించుట

16.

అంకురచ్ఛదం ఏ స్థితిలో ఉంటుంది

a)

ద్వయ స్థితి

b)

త్రయ స్థితి

c)

ఏక స్థితి

d)

చతుర్ స్థితి

17.

ఈ చిత్రంలోని అండం ఏ రకానికి చెందినది

a)

వక్రత అండం

b)

నిర్వక్ర అండం

c)

వక్ర అండం

d)

కాం పైలోట్రోపస్ అండం

18.

ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరిస్తే ఆ విధానాన్ని ఏమంటారు

a)

అసంయోగ జననం

b)

సంయుక్త సంయోగం

c)

బహు పిండత

d)

త్రీ సంయోగం

19.

ఒకే విత్తనం లో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉంటే దానిని ఏమంటారు

a)

బహు పిండత

b)

ఏక పిండత

c)

త్రీ పిండత

d)

ద్వీ పిండత

20.

గడ్డిజాతి మొక్కలు లోని బీజ దళాన్ని ఏమంటారు

a)

స్కూటెల్లం

b)

మూలాoకుర కంచుకం

c)

ప్రాoకుర కంచుకం

d)

ప్రథమ మూలం

21.

అంకురచ్ఛదం సహిత విత్తనాలకు ఉదాహరణలు

a)

కొబ్బరి

b)

వేంపల్లి

c)

వేప

d)

నిమ్మ

22.

పరిపక్వత చెందిన పిండ కోశoలో ఎన్ని కేంద్రకాలు మరియు కణాలు ఉంటాయి

a)

7-8

b)

8-7

c)

8-6

d)

7-6

23.

విత్తనాల లో మిగిలిపోయిన అండాoత కణజాలాన్ని ఏమంటారు

a)

పరిచ్చదము

b)

అంకురచ్ఛదం

c)

కార్బోహైడ్రేట్

d)

నూనెలు

24.

స్త్రీ లైంగిక అవయవం

a)

కేసరాలు

b)

అండాశయం

c)

అండకోశం

d)

కీలo

25.

ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం దేని గా మారుతుంది

a)

విత్తనం

b)

ఫలం

c)

పిండం

d)

స్త్రీ బీజ కణం

Similar Resources on Wayground