WorksheetsBotany
Total questions: 21
Worksheet time: 16mins
సూక్ష్మజీవ నాశక పదార్థాలకు మూలం
పెన్సిలిన్
బాక్టీరియా
పరాన్నజీవులు
వైరస్
జీవించి ఉన్న మొక్కలు జంతువుల పై ఆధారపడే వాటిని ఏమంటారు
పూతికాహారులు
పరాన్నజీవులు
బ్యాక్టీరియా
సూక్ష్మజీవులు
ఆవ మొక్క పత్రంపై తెల్లటి మచ్చలు ఏర్పాటు చేసి శిలీంద్రం ఏది
Albugo
ఈస్ట్
రైజోపస్
న్యూ కార్
ఇoఫర్ ఫెక్ట్ ఫంగై అని వేటిని అంటారు
పైకో మై సిటీస్
డ్యూటీరో మై సిటీస్
ఆ scoమై సిటీస్
బెసిడియో మై సిటీస్
వృక్ష కణా లలో కణకవచం దేనితో నిర్మితమై ఉంటుంది
గ్లూకోస్
Sucrose
సెల్యులోజ్
ఫ్రక్టోస్
వైరస్లలో ఉండే కేంద్రకంలో ఉండే పదార్థం ఏది
RNA
DNA
ATP
ఏదీకాదు
వైరస్ ల కంటే చిన్నదైనా సంక్రమణ కారకం ఏది
వై రాయిడ్
లైకెన్ లు
ప్రియాన్ లు
బ్యాక్టీరియా
మొక్కల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే వృక్షశాస్త్ర శాఖ ఏది
వృక్ష శరీర ధర్మ శాస్త్రం
పుర వృక్ష శాస్త్రం
వృక్ష భౌగోళిక శాస్త్రం
వృక్ష ఆవరణ శాస్త్రం
జీవ శాస్త్రానికి సంబంధించి మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం
చీకటి యుగం
స్వర్ణయుగం
రాతి యుగం
ప్రాచీన యుగం
వృక్ష శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు
అరిస్టాటిల్
సోక్రటీస్
థియో ప్రాస్టేస్
లిన్నేయస్
కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు
రాబర్ట్ హుక్
రాబర్ట్ బ్రౌన్
జోసెఫ్ ప్రీస్ట్లీ
అంటోనీ వాన్
బ్యాక్టీరియా కణము ను మొదటిసారిగా జీవ స్థితిలో చూసిన శాస్త్రవేత్త ఎవరు
అంటోనీ వన్ లీవెన్ హాక్
రాబర్ట్ హుక్
లిన్నేయస్
నెహెమ్యా
జన్యు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు
గ్రెగర్ జోహన్ మెండల్
సటన్ & బో వే రీ
రాబర్ట్ బ్రౌన్
హే కెల్
మొక్కలలో ఉత్పరివర్తనాలు ను కనుగొన్నది ఎవరు
Hugo de vries
మహేశ్వరి ఇ
హరగోవింద్ ఖొరానా
డార్విన్
ద్వినామ నామకరణ ను వాడుకలోనికి తీసుకొచ్చింది ఎవరు
లిన్నేయస్
పరాశరుడు
ప్రీస్ట్లీ
వాట్సన్
ఆకుపచ్చని మొక్కలు వాతావరణంలోని విషపూరిత వాయువులు ను గ్రహించి స్వచ్ఛమైన వాయువును విడుదల చేస్తాయని చెప్పింది ఎవరు
అరిస్టాటిల్
జోసెఫ్ ప్రీస్ట్లీ
వి ఎస్ రామదాసు
బుక్నర్
బ్రయోఫైటా మొక్కలు గురించిన అధ్యయనాన్ని ఏమంటారు
బ్రాయాలజీ
టేరిడాలజి
శైవలశాస్త్రం
కణజాల శాస్త్రం
పెట్రో మొక్కల నుంచి ఏ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తున్నారు
బయో డీజిల్
కిరోసిన్
గంధకం
పెట్రోల్
అంతరిక్ష యాత్రికులు వీటిని ఆహారంగా తీసుకుంటారు
శైవలాల ను
బ్యాక్టీరియాలను
శిలీంద్రాల ను
వైరస్ లను
అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే శాస్త్రం ఏది
కణజాల వర్ధనం
వృక్ష వ్యాధి శాస్త్రం
మొక్కల ప్రజననం
జీవ సాంకేతిక శాస్త్రం
సూక్ష్మజీవ నాశక పదార్థాలకు మూలం
పెన్సిలిన్
బాక్టీరియా
పరాన్నజీవులు
వైరస్
