wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th class - telugu - అక్షరం

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

అక్షరం పాఠ్యాంశం రచించిన కవి ఎవరు?

a)

నన్నయ

b)

బి.వి.నరసింహారావు

c)

రావినూతల ప్రేమ కిషోర్

d)

సుబ్బారావు

2.

రావినూతల ప్రేమ కిషోర్ ఏ జిల్లాకు చెందిన కవి?

a)

నెల్లూరు

b)

ప్రకాశం

c)

కృష్ణా

d)

కడప

3.

రావినూతల ప్రేమ కిషోర్ తల్లిదండ్రులు ఎవరు?

a)

వెంకమ్మ-వెంకయ్య

b)

రావమ్మా-రాగయ్య

c)

చిన్నమ్మ-చిన్నయ్య

d)

మరియమ్మ-అంకయ్య

4.

"గవాక్షం"అనగా అర్థం?

a)

కిటికి

b)

తలుపు

c)

గోడ

d)

ద్వారము

5.

కంబళి అనగా అర్థము?

a)

దిండు

b)

మంచం

c)

దుప్పటి

d)

పురుగు

6.

ఇల అనగా అర్థము?

a)

ఆకాశం

b)

నేల

c)

సూర్యుడు

d)

చంద్రుడు

7.

అన్నప్రాసన నాడు కవి ఏమి పట్టుకున్నాడు?

a)

కత్తి

b)

కత్తెర

c)

డబ్బు

d)

కలం

8.

మహామునుల స్థావరాలు ఏవి?

a)

సముద్రాలు

b)

దట్టమైన అరణ్యాలు

c)

నదులు

d)

కొండలు

9.

ముద్దర అనగా అర్థము?

a)

డబ్బు

b)

కలం

c)

గుర్తు

d)

దుప్పటి

10.

హిమ వింధ్యా పర్వతాలు దేనికి నిలయాలు?

a)

దేవతలకు

b)

మునులకు

c)

మనుషులకు

d)

జంతువులు

11.

వెలుతురు వ్యతిరేక పదం?

a)

నీరు

b)

చీకటి

c)

ఎండ

d)

వేడి

12.

నలుపు వ్యతిరేక పదం?

a)

ఎరుపు

b)

పసుపు

c)

తెలుపు

d)

ఆకుపచ్చ

13.

సత్యం వ్యతిరేక పదం?

a)

నిజం

b)

పత్యం

c)

నిత్యం

d)

అసత్యం

14.

హింస వ్యతిరేక పదం?

a)

హంస

b)

హింస

c)

కంద

d)

అహింస

15.

మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు కలవు?

a)

2

b)

3

c)

4

d)

5

16.

వైరం అనగా అర్థం?

a)

వరం

b)

వైరు

c)

శత్రుత్వం

d)

మిత్రుత్వం

17.

మైత్రి అనగా అర్థం?

a)

వైరం

b)

వైరు

c)

స్నేహం

d)

నాది

18.

సదాలోచనలు అనగా అర్థం?

a)

మంచి ఆలోచనలు

b)

చెడు ఆలోచనలు

c)

కొత్త ఆలోచన

d)

పాత ఆలోచనలు

19.

ధర్మం వ్యతిరేక పదం?

a)

మనధర్మం

b)

సుధర్మం

c)

అధర్మం

d)

మనధర్మం

20.

మంచి వ్యతిరేక పదం?

a)

చెడు

b)

కామంచి

c)

తుంచి

d)

మడి