wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు ప్రహేళిక

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

అడిగినవాళ్లకు లేదనుకుండా అన్నం పెట్టు. ఏ దానమైన అన్నదానంతో సరికాదని గుర్తించు. ఎవరి శక్తికి తగినట్టుగా వాళ్ళు అన్నదానం చేసేలా నీ ప్రజల్ని ప్రోత్సహించు. ఆకలిగొన్నవారికి కడుపార అన్నం పెట్టి,వాళ్ళు తృప్తిగా తింటూంటే అది చూసి మురిసిపోవడం గొప్ప అదృష్టం. రాజులు బీదసాదలకు,బడుగుజీవులకు,అన్నార్తులకు,అనాథలకు, అవిటివారికి ఆదరువు కావాలి,అక్కరకు రావాలి. అదే ముక్తి మార్గం," అని వశిష్ఠుడు చెప్పాడు.

1. దానాలన్నింటిలో గొప్ప దానం ఏది?

a)

వస్త్ర దానం

b)

రక్త దానం

c)

అన్న దానం

d)

అవయవ దానం

2.

ఏది గొప్ప అదృష్టం?

a)

ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం

b)

ప్రజలను బాధపెట్టడం

c)

అందరికి డబ్బులు పంచడం

d)

అందరి మధ్య గొడవ పెట్టడం

3.

ఎవరికి ఆదరువు కావాలి,అక్కరకు రావాలి అని వశిష్ఠుడు చెప్పాడు?

a)

బీదసాదలకు

b)

అనాథలకు

c)

అవిటివారికి

d)

పై అందరికీ

4.

శ్రీ కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు ఎవరు?

a)

అర్జునుడు

b)

కుచేలుడు

c)

అభిమన్యుడు

d)

కంసుడు

5.

అంపశయ్య మీద ఉన్నది ఎవరు?

a)

అశ్వత్థామ

b)

కృతవర్మ

c)

భీష్మపితామహుడు

d)

కృపాచార్యుడు

6.

పాపపరిహారానికి చేసే యాగం ఏది?

a)

రాజసూయ యాగం

b)

అశ్వమేధ యాగం

c)

పుత్రకామేష్టి యాగం

d)

ఏది కాదు

7.

కౌరవులపక్షంలో ఎన్ని అక్షౌహిణుల సేన ఉన్నది?

a)

పదిహేను

b)

పదకొండు

c)

ఎనిమిది

d)

పద్దెనిమిది

8.

ధర్మరాజు చేసిన అశ్వమేథ యాగశాల సమీపానికి వచ్చిన జంతువు ఏది?

a)

ముంగిస

b)

చిరుత

c)

కుందేలు

d)

తాబేలు

9.

ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం నివసించిన ధర్మబద్ధుడైన గృహయజమానుడు ఎవరు?

a)

దుర్యోధనుడు

b)

ధర్మరాజు

c)

సంకుప్రస్థుడు

d)

భీష్ముడు

10.

అతిథి మర్యాద పాఠ్య రచయిత ఎవరు?

a)

గుఱ్ఱం జాషువ

b)

ఉషశ్రీ

c)

రాయప్రోలు సుబ్బారావు

d)

నన్నయ్య

11.

ఉషశ్రీ జీవించిన కాలం ఏది?

a)

1928 - 1990

b)

1930- 1990

c)

1890 - 1970

d)

1940 - 2000

12.

'ఒడిగట్టాడు' పదానికి అర్థం గుర్తించండి.

a)

తయారయ్యాడు

b)

పరారయ్యాడు

c)

పూనుకున్నాడు

d)

అభినందించాడు

13.

'అనాదరణ' పదానికి వ్యతిరేకపదం గుర్తించండి.

a)

ఆలోచన

b)

ఆదరణ

c)

ఆదరువు

d)

ఆధారం

14.

ప్రథమా విభక్తి ప్రత్యయాలు గుర్తించండి

a)

నిన్, నున్, లన్, కూర్చి, గురించి

b)

కిన్,కున్, యొక్క,లోన్,లోపలన్

c)

డు, ము,వు,లు

d)

అందున్, నన్

15.

ఏటిలోని చేపపిల్ల లోని ఉపవిభక్తికం మరియు ఔపవిభక్తికం ఏవి?

a)

ఏటి + ఇ

b)

ఏరు + టి

c)

ఏ + టి

d)

ఏం + టి