NEW
Font size
WorksheetsTelugu SA2 Revision
Total questions: 15
Worksheet time: 15mins
(పుత్తడి) అంటే ఆడవారికి ఎంతో ఇష్టం. (అర్థం)
వెండి
రాగి
బంగారం
ఇత్తడి
(ఆపద) లో ఉన్న వారిని ఆదుకోవాలి. (పర్యాయపదాలు)
కష్టము, విపత్తు
ఆనందం,సంతోషం
సంపద,ఐశ్వర్యం
సుఖం,దుఃఖం
(అధర్మం) ఎప్పటికైనా ఓడిపోతుంది. (వ్యతిరేకపదం)
న్యాయం
ధర్మం
దానం
అన్యాయం
(పుస్తకము)లు చింపరాదు. (వికృతిపదం)
పొత్రము
పత్రము
పాత్రము
పొత్తము
(ఇంతి) స్వరం మధురంగా ఉంటుంది. (ప్రకృతిపదం)
మగువ
లలన
స్త్రీ
మహిళ
సజ్జనుల........సహవాసం మంచి చేస్తుంది. (విభక్తి ప్రత్యయం)
ను
కు
చే
తో
ఆపద(లు) వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. (విభక్తి పేరు)
ప్రథమావిభక్తి
ద్వితీయావిభక్తి
తృతీయా విభక్తి
షష్ఠివిభక్తి
పండితులు (శతావధానం) చేస్తారు. (పదాన్ని విడదీయండి)
శతా+వధానం
శత+అవధానం
శత+ధానం
శతావ+దానం
ఒక పత్రిక (పదివేల సైన్యము) (సమాసం పేరు)
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
రూపక సమాసం
కర్మధారయ సమాసం
(చిన్న మాట) చెప్పాలి. (సమాసం పేరు)
ద్విగు సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
ద్వంద్వ సమాసం
రూపక సమాసం
మీరు ఎవరు? (ఏ వాక్యం)
ప్రశ్నార్థక వాక్యం
అనుమత్యర్థక వాక్యం
సందేహార్ధక వాక్యం
ఏదీకాదు
మీరు రావచ్చు. (ఏ వాక్యం)
ఆశ్చర్యార్థక వాక్యం
నిషేధార్థక వాక్యం
అనుమత్యర్థక వాక్యం
ఏదీకాదు
రాము బాగా చదువుతాడు. రాము బాగా ఆడతాడు. (సంయుక్త వాక్యంలో వాడే పదం(
కాబట్టి
కానీ
లేదా
మరియు
భగీరథ ప్రయత్నం. (జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు.)
బాగా రావడం
పెద్ద ప్రయత్నం
బాగా తెలిసిన
తల పండిన
నాన్న చేత ఉత్తరం రాయించాడు. (విభక్తి ప్రత్యయం)
నాన్న
ఉత్తరం
చేత
రాయించాడు
