wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PT-2

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

1.యధాసంఖ్యాలంకారమునకు గల మరొక పేరును గుర్తించండి.

a)

A) క్రమాలంకారం         

b)

B) ఉపమాలంకారం  

c)

C) అర్థాంతరన్యాసం         

d)

D) అతిశయోక్త్యలంకారం

2.

2. మహిత కార్యంబులో పాలు పంచుకున్న వారు చరితార్దులవుతారు. వారధి కట్టే సమయంలో తన వంతు సాయం చేసిన ఉడుతచరిత్రలో నిలిచిపోయింది కదా!(దీనిలోని అలంకారం గుర్తించండి)           

a)

A) ఉపమాలంకారం

b)

B) క్రమాలంకారం

c)

C) అతిశయోక్తి 

d)

D) అర్థాంతరన్యాసాలంకారం

3.

3. ‘నట్టడవి’ సంధి పేరు గుర్తించండి      

a)

A) టుగాగమసంధి

b)

B) గసడదవాదేశసంధి  

c)

C) ద్విరుక్త టకారసంధి

d)

D) రుగాగమసంధి

4.

4. ‘ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగా నగు’ ఏ సంధి సూత్రమో గుర్తించండి.

a)

A) టుగాగమసంధి

b)

B) పడ్వాదిసంధి         

c)

C) గసడదవాదేశసంధి

d)

D)పుంప్వాదేశసంధి

5.

                                                     5. ‘పినాకపాణి’ విగ్రహవాక్యం రాయండి.                                          

                                                                 

                       

a)

A) పినాక, పాణి

b)

B) పినాకముపాణియందు కలవాడు

c)

C)పినాకము పాణియందు కలది

d)

D) పినాకమునుపొందినది

6.

6. శార్థూల పద్య పాదం లో మూడక్షరాల గణాలు ఎన్ని ఉoటాయి?

a)

A)5                    

b)

B)6

c)

C)4

d)

D)7

7.

7. శ్రీకారం చుట్టు  (జాతీయానికి అర్థం గుర్తించండి.)

a)

A) పనినిప్రారoబించు     

b)

B) ఏమీపట్టనట్లు

c)

C) అభివృద్ధి

d)

D) ఎక్కువగా

8.

8. స్వస్తిచెప్పు (జాతీయానికి అర్థం గుర్తించండి.)

a)

A) విలువైనది

b)

B) విడిపోవుట

c)

C) వదలివేయు

d)

D) తేలిక   

9.

9. ఆదిలోనేహంసపాదు (సామెతకు అర్థం గుర్తించండి)

a)

A) ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడుఆటంకాలు ఎదురైన సందర్భం.

b)

B) పదిమందిలో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చి దానిని మనసులో దాచుకొని చెప్పకపోవడంఅనే సందర్భం.

c)

C)కొందరు ఒక వస్తువును ఉపయోగించి అవసరం తీరిన తర్వాత దానిని నిర్లక్ష్యం వహించే సందర్భం.

d)

D)చిన్న చిన్న పనులే చేయలేని వారు పెద్ద పెద్ద పనులు ఎలా చేస్తారుఅనే సందర్భం.

10.

10. కాకి పిల్ల కాకికి ముద్దు (సామెతకు అర్థం గుర్తించండి)

a)

A) ఏ వ్యక్తికైనా అదృష్టం కలిసి వచ్చిన సందర్భం.

b)

B) ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వస్తువు మీద చులకన భావన చూపించే సందర్భం.

c)

C) ఎంత అందవిహీనమైన పిల్లలనైనా తల్లిదండ్రులు చాలా ముద్దుగా చూసుకుంటారు. అటువంటి సందర్భం.

d)

D) ఒక వ్యక్తి కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాల నుండి తేరుకొనక ముందే మరొక కష్టం వచ్చిన సందర్భం.

11.

11. ‘ప్రియమైననాన్నకు’ పాఠం రచయిత పేరు గుర్తించండి.

a)

A)ఎండ్లూరిసుధాకర్     

b)

B)పి.సత్యవతి

c)

C)పింగళి బాలాదేవి

d)

D)తాపీధర్మారావు

12.

12.కర్ణ,దుర్యోదనుల స్నేహం ఎలాంటిది?

a)

A)మంచిస్నేహం

b)

 B)స్వార్థస్నేహం

c)

C)చెడ్డస్నేహం  

d)

D)వైరస్నేహం

13.

13. ‘ప్రియమైననాన్నకు’ పాఠంలోని పెద్దకూతురు పేరు ఏమిటి?   

a)

A)బాల

b)

B)అమల

c)

C)రాజి

d)

D)సత్య

14.

14.తిక్కన రచించిన గ్రంథం ఏమిటి?

a)

A)రామాయణం

b)

B)భాగవతం

c)

C)మహాభారతం

d)

D)ఏదీకాదు

15.

15.బాల్య స్నేహం గురించి చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు గుర్తించండి.

a)

A)యయాతి,అర్జున

b)

B)హనుమ,రామ

c)

C)అర్జున,కర్ణ

d)

D)కృష్ణ,కుచేల

16.

16. ప్రియమైననాన్నకుపాఠంలోవచ్చిన ఊరి పేరు ఏమిటి?

a)

A)ఢిల్లీ  

b)

B)అమెరికా

c)

C)భువనేశ్వర్   

d)

D)ముంబై

17.

17. ‘కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది’అని అన్నది ఎవరు? 

a)

A)నెహ్రు

b)

B)గాంధీజీ

c)

C)పటేల్

d)

D)తిలక్

18.

18.ద్రుపద,ద్రోణులు ఎవరి ఆశ్రమంలో చదువుకున్నారు?

a)

A)అగస్త్యాశ్రమం

b)

B)సుగ్రీవాశ్రమం

c)

C)భరద్వాజాశ్రమం

d)

D)ఏదీకాదు

19.

19. సత్పురుషుల స్నేహం గురించి చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు గుర్తించండి.

a)

A)హనుమ,వాలి

b)

B)కృష్ణ,కుచేల

c)

C)రామ,సుగ్రీవ

d)

D)అగస్త్య, భరద్వాజ

20.

20.తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుండి గ్రహించబడిన పాఠం పేరు గుర్తించండి.

a)

A)స్నేహం

b)

B)ధర్మబోధ

c)

C)హరివిల్లు

d)

D)ప్రియమైన నాన్నకు