WorksheetsMadhavi Chakravarthula
Total questions: 16
Worksheet time: 8mins
పల్లెఅందాలు రచయిత ఎవరు
ఆచ్చి వేెంకటాచార్యులు
ఆచ్చి నరసింహాచార్యులు
అచ్చి వేెంకటాచార్యులు
ఆసక్తి పర్యాయపదం
అసూయ, మత్సరం
కోరిక , ఇష్టం
వదనం , మోము
హస్తం పర్యాయపదం
చెేయి, కరం
వదనం, కరం
పాణి, మోము
పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియ
కథ
కావ్య
కథానిక
దూడ పర్యాయపదం
లేగ ,క్రేపు
జనపదం, గ్రామం
కలిమి ,ధనం
పుణ్యం వ్యతిరేకపదం
ఆపుణ్యం
అపుణ్యం
పాపం
సహాయం వ్యతిరేకపదం
అసహాయం
ఆసహాయం
నీసహాయం
చిత్రం వికృతి పదం
చిత్తరువు
చెత్తరువు
చిత్తం
దగ్గర +ఉన్న
దగ్గరున్న
దగ్గరన్న
దగ్గరైన
నేర్పరులైన
నేర్పరులు +ఏన
నేర్పరులు +ఐన
నేర్పరు +లైన
భూమ్యాకాశాలు సమాసం
ద్విగు
ద్వంద్వ
ఏదీకాదు
నవరసాలు సమాసం
ద్విగు
ద్వంద్వ
తత్పురుష
రవికి ఎవరితో సరిగా ఆడుకోలేక పోయేవాడు
సురేష్
శేఖర్
శోభన్
శేఖర్ ఎవరిపై ద్వేషం పెంచుకున్నాడు
రవి తండ్రి
రవి నాయనమ్మ
రవితల్లి
ఆచ్చి వెంకటాచార్యులు జన్మస్థలం
రాజన్న జిల్లా ,ముస్తాబాదు మండలం ,ఆవునూరు గ్రామం
వరంగల్ జిల్లా,మడికొండ గ్రామం
కరీంనగర్ జిల్లా నగునూర్ గ్రామం
ఆచ్చి వేెంకటాచార్యులు బిరుదు
కవిచక్రవర్తి
కవిశిఖామణి
కవికోకిల
