NEW
Font size
Worksheetsమొక్కల స్వరూప శాస్త్రం
Total questions: 20
Worksheet time: 10mins
పుష్పం
వేరు రూపాంతరం
కాండ రూపాంతరాలు
పత్ర రూపాంతరాలు
ఏవి కావు
మద్యాబిసార పుష్పంలో ప్రధాన అక్షo మీద పుష్పాలు ఏ క్రమంలో అమర్చి ఉంటాయి
ఆధారాబి సారక్రమం
అగ్ర బి సార క్రమం
పార్శ్వం
పైవన్నీ
సమశికి ఉదాహరణలు
కాసియా
మామిడి
గడ్డిచామంతి
బంతి
పుష్పం లోని మూడవ వలయం ఏది
ఆకర్షణ పత్రావళి
కేసరావళి
రక్షక పత్రావళి
అండకోశం
పర్యాoడకోశం పుష్పంలోని అండాశయం
ఊర్ధ్వ అండాశయం
నిమ్న అండాశయం
అర్థ ఉర్ధ్వఅండాశయం
పార్శ్వం అండాశయం
పుష్పాసనం మీద అండాశయము ఉండే విధానాన్ని బట్టి పుష్పాలు ఎన్ని రకాలు
3
2
4
1
స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం
పరాగ కోశం
అండకోశం
అండాశయం
కేసరాలు
ఉబ్బిన పుష్ప వృత్తం కొనభాగం భాగాన్ని ఏమంటారు
పుష్పాసనం
ప్రధాన అక్షo
అండాశయం
పైవన్నియు
వ్యాసార్థం సౌష్టవం కలిగిన పుష్పం ఏది
సౌష్టవ యుత పుష్పం
పాక్షిక సౌష్టవ యుత పుష్పం
అ సౌష్టవ రహిత పుష్పం
పైవన్నియు
కేసరావళి మరియు అండకోశం కలిగిన పుష్పాలను ఏమంటారు
ఏకలింగ పుష్పం
ద్విలింగ పుష్పం
ఏకలింగ శ్రేయ
ఏదీకాదు
ఆవృత బీజ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ప్రమాణం ఏది
పుష్పాసనం
పుష్ప విన్యాసం
పుష్పం
పుష్ప వృత్తం
స్టామినోడు అనగా
వంధ్య కేసరాలు
వంధ్య అండకోశం
వంధ్య అండాశయం
వంధ్య ఫలదళం
ప్రతి కేసరం దీనితో చూపించబడుతుంది
పురుష ప్రత్యుత్పత్తి అవయవం
స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం
సూక్ష్మ సిద్ధ బీజశయం
ఏదీకాదు
అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటారు
అండ న్యాసం
పుష్ప రచన
అండాశయం
కీలాగ్రo
అండాలు అండాశయం లోపలి గోడలపై గాని లేదా దాని పరిధీయ గోడలపైన ఏర్పడితే అలాంటి దాన్ని ఏమంటారు
ఉపాంత న్యాసం
కుడ్య అండ న్యాసం
పీఠా అండ న్యాసం
అక్షియ అండ న్యాసం
అండకోశాద స్థిత పుష్పం లో ఉండే అండాశయం ఏది
ఊర్ధ్వ అండాశయం
నిమ్న అండాశయం
రెండును
అన్నియు
పుష్పంలోని అదనపు అంగాలు ఏవి
రక్షక పత్రావళి
ఆకర్షణ పత్రావళి
కేసరావళి
రక్షక ,ఆకర్షణ పత్రావళి
మట్ట అని పిలువబడే రూపాంతరం చెందిన పుష్పపుచ్చం కలిగిన పుష్పవిన్యాసం ఏది
కంకి
సమశికి
స్పాడిక్స్
గుచ్చం
గిన్నె వంటి లోతైన పరిచక్ర పుచ్చా వలి కలిగిన ప్రత్యేక పుష్పవిన్యాసం ఏది
గుచ్చం
సయాతియం
హైపoతోడియం
కంకి
ఫైకస్ పుష్పవిన్యాసం లోని వంధ్య స్త్రీ పుష్పాలను ఏమంటారు
తటస్థ పుష్పాలు
గాల్ పుష్పాలు
కేసర యుత పుష్పాలు
పురుష పుష్పాలు
