Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం-కిష్కింధకాండ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఏ పర్వతానికి చేరుకున్నారు?

a)

మేరు పర్వతం

b)

సుహేళ పర్వతము

c)

ఋష్యమూక పర్వతం

2.

సుగ్రీవుడు రామలక్ష్మణుల వివరాలు తెలుసుకొని రమ్మని ఎవరిని పంపాడు?

a)

హనుమంతుడు

b)

జాంబవంతుడు

c)

అంగదుడు

3.

సుగ్రీవుని సోదరుడు ఎవరు?

a)

హనుమంతుడు

b)

వాలి

c)

అంగదుడు

4.

వాలి ఏ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు?

a)

కిష్కింధ

b)

లంక

c)

అయోధ్య

5.

వాలి భార్య ఎవరు?

a)

రుమ

b)

తార

c)

సుమ

6.

ఋష్యమూక పర్వత సమీపానికి వస్తే మరణిస్తావని వాలికి శాపం పెట్టిన మహర్షి ఎవరు?

a)

మతంగ మహర్షి

b)

సుతీక్ష్ణ మహర్షి

c)

భరద్వాజ మహర్షి

7.

ఎవరి సాక్షిగా శ్రీరాముడు మరియు సుగ్రీవుడు మైత్రి చేసుకున్నారు?

a)

వాయుదేవుడు

b)

భూదేవి

c)

అగ్ని

8.

అర్థరాత్రి వాలిని యుద్దానికి పిలిచి వాలి చేతిలో మరణించిన మయని కుమారుడు ఎవరు?

a)

సంపాతి

b)

దుందుభి

c)

మాయావి

9.

దున్నపోతు రూపంలో వచ్చి వాలితో యుద్ధం చేసినది ఎవరు?

a)

సంపాతి

b)

దుందుభి

c)

మాయావి

10.

సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు ఎన్ని సాల వృక్షాలను పడగొట్టాడు?

a)

5

b)

7

c)

10

11.

సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికి శ్రీరాముడు ఏ వస్తువుని ఇచ్చాడు?

a)

అంగుళీయం

b)

కడియం

c)

ఉత్తరీయం

12.

సీతాన్వేషణ కోసం అంగదుడు,జాంబవంతుడు,నీలుడు,హనుమంతుడు వంటి మహావీరుల బృందాన్ని ఏ దిక్కుకు వెళ్ళమని నిర్దేశించాడు?

a)

తూర్పు దిక్కు

b)

ఉత్తర దిక్కు

c)

దక్షిణ దిక్కు

13.

వాలికి ఇంద్రుడు ఇచ్చిన ఏ వస్తువు వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తి సగం వాలికి సంక్రమిస్తుంది?

a)

అంగుళీయం

b)

ఉత్తరీయం

c)

కాంచనమాల

14.

హనుమంతుని బృందానికి ఋక్షబిలం అనే సొరంగంలోంచి బయట పడే మార్గం చెప్పిన తపస్విని ఎవరు?

a)

ఇంద్రప్రభ

b)

స్వయంప్రభ

c)

సూర్యప్రభ

15.

వింధ్య పర్వతం వద్ద హనుమంతుని బృందానికి సీత జాడ గురించి తెలిపిన పక్షి ఎవరు?

a)

సంపాతి

b)

జటాయువు

c)

గరుడుడు

16.

సంపాతి సోదరుడు ఎవరు?

a)

అనూరుడు

b)

జటాయువు

c)

గరుడుడు

17.

గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు నీకు ఉన్నాయని చెప్పి హనుమంతుని సముద్రం దాటడానికి ఉత్సాహ పరచినది ఎవరు?

a)

అంగదుడుఉ

b)

జాంబవంతుడు

c)

నీలుడు

18.

హనుమంతుడు ఎగరడానికి ఏ పర్వత శిఖరానిపై తన కాలు మోపడానికి సహాయంగా ఎంచుకున్నాడు?

a)

మేరు పర్వతం

b)

ఋష్యమూక పర్వతం

c)

మహేంద్ర పర్వతం

19.

'అగ్నికి ఆజ్యం పోసినట్లు' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?

a)

కంగారు కలిగిన సందర్భంలో

b)

బాధను ఎక్కువ చేసే సందర్భంలో

c)

పారిపోవడం అనే సందర్భంలో

20.

ఎవరు మాట్లాడే తీరు చూస్తే శత్రువుకి కూడా చంపడానికి చేతులు రావని శ్రీరాముడు అన్నాడు?

a)

సుగ్రీవుని

b)

హనుమంతుని

c)

వాలి