Worksheetsసముద్రలంఘనం
Total questions: 20
Worksheet time: 20mins
వర్ణనాప్రదానమైన కావ్యాలు......
పద్యాలు
కీర్తనలు
ప్రబంధాలు
స్తోత్రాలు
ఎవరి కాలాన్ని ప్రబంధ యుగం అంటారు?
కృష్ణ దేవరాయలు
అశోకుడు
పురుషోత్తముడు
కనిష్కుడు
ప్రబంధ ప్రక్రియలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి?
షోడశ
ద్వాదశ
అష్టాదశ
ఏవీకావు
సముద్రలంఘనం ఎండు నిమిత్తం జరిగింది?
రావణ వధకు
హనుమంతుని సమర్థతకు
రామ సుగ్రీవ మైత్రికి
సీతాన్వేషణలో
ఎవరి ప్రోత్సాహం తో హనుమంతుడు సముద్రలంఘనానికి సిద్ధపడ్డాడు?
రాముని
సుగ్రీవుని
వానరులు
జాంబవంతుడు
వాయుపుత్రుని వేగానికి ఏవి కంపిస్తున్నాయి?
మైదానాలు
ఆకాశం
పర్వతాలు
భూమి
మహేంద్రగిరిపై నిలిచి ఆంజనేయుడు ఏవైపుకు చూశాడు?
దక్షిణ
తూర్పు
ఉత్తర
పడమటి
భూదేవి నడుముకు కట్టిన వస్త్రంలా శోభిల్లే సముద్రం ఏవిధంగా తోచింది?
నదిలా
కందకంలా
నూతిలా
సెలయేటిలా
హనుమంతుని చూపు ఏవిధంగా ఉంది?
దహించే అగ్నిలా
కొలత తీసుకొంటున్న దారంలా
ప్రశాంతంగా
కఠినంగా
వాయుపుత్రుడు తోకతో ఎగరడం చూచి దేవతలు ఏమనుకున్నారు?
బాణంలా
పర్వతంలా
తారాజువ్వలా
పెద్ద కాడి ఉన్న రథంలో వస్తున్న సూర్యునిలా
పాతాళంలోని పాములకు ఆహారం ఏది?
నీరు
గాలి
రశ్మి
ధూళి
హనుమంతుని వేగానికి సముద్రంలో పడిన పాయ ఏవిధంగా ఉంది?
కొత్తవైన కీర్తివస్త్రాల్లా
సేతుబంధనానికి అల్లెతాడులా
బలి చక్రవర్తి ఇంటి వాకిలిలా
పైవన్నీ
(వివరము)లో సర్పముంది. (పర్యాయపదాలు)
తలంపు,ఆలోచన
కలుగు,రంధ్రము
నింగి,ఆకాశం
నేల, వసుధ
మంచి (గొనములు) అలవర్చుకోవాలి. (ప్రకృతిపదం)
గొబలు
గుణములు
గుహలు
గోళాలు
విద్యార్థులు (నిముషం) కూడా వృథా చేయకూడదు. (వికృతిపదం)
నిజం
నిశం
నైజం
నిముసం
అపారమైన తీరం కలది. (వ్యుత్పర్త్యర్థం)
ధరాధరం
ప్రభంజనం
కార్ముకం
పారావారం
పదాలు అర్థభేదంతో,వ్యవధానంతో వచ్చే అలంకారం.......
చేకానుప్రాస
యమకము
లాటానుప్రాస
వృత్యనుప్రాస
చిత్తశుద్ధితో చేసెడి సేవ సేవ.... (అలంకారం)
యమకము
అంత్యానుప్రాస
వృత్యనుప్రాస
లాటానుప్రాస
ఉదంత పదాలు అంటే
అకారం చివరిగా గలవి
ఉకారం చివరిగా గలవి
ఇకారం చివరిగా కలవి
ఏవీకావు
సింగపుగొదమ పదానికి విడదీసిన రూపం....
సింగం + గొదమ
సింగ + కొదమ
సింగము + కొదమ
సిం + గొదమ
