WorksheetsCEC II T/M I QUIZE
Total questions: 15
Worksheet time: 8mins
తరుగుదల--------ఏ పధం నుండి వఛింది?
గ్రీకు ఫదం
లాటిన్ పదం
జర్మని పదం
ఏది కాదు
తరుగుదల అంటె?
ఆస్తి సమానం
అస్తి తగ్గడం
ఆస్తి పెరగడం
ఆస్తి తగ్గి పెరగడం
తరుగుదల ఏ ఆస్థులపైన లెక్కిస్తారు
చరస్థులు
సరుకు
నగదు
స్థిరాస్థులు
తరుగుదల అనే పదం లాటిన్ పధమైన ---------అనే పదం నుండి వచ్చింది
డిప్రెషన్
Depretium
ప్రీతియం
ఏది కాదు
Depretium లో 'డీ' ఆంటే
తగ్గడం
పెరగడం
పెరిగి తగ్గడం
ఏది కాదు
ప్రీటియం అంటే
ధర
వేల
కొనడం
ఆమ్మడం
స్థిరాస్తులు ఎన్ని రకాలు
3
4
5
2
ఈ క్రింది వాటిలో ఏ ఆస్తి పైన తరుగుదలను లెక్కించరు?
భవనాలు
ఫర్నీచర్
వాహనాలు
భూమి
ఈ క్రింది వానిలో కనబడని స్థిరాస్తి
ఏది?
గుడ్విల్
ఫర్నిచర్
కంప్యూటర్
యంత్రం
కనిపించని ఆస్థులలో పెట్టుబడి రద్దు చేసే విధానాన్ని ఏమంటారు?
ఉద్గ్రహన
తగ్గింపు
మూల్యక్షిణత
పడవటం
స్థిరవాయిదాల పద్ధతి కి మరో పెరు
తగ్గుతున్న నిల్వల పద్దతి
సమానవాయిదాల పధ్ధతి
తగ్గింపు పధ్ధతి
వార్షిక పధ్ధతి
తుక్కు విలువను అని కూడ అంటారు
పెరిగిన విలువ
ఆవశేషం విలువ
సున్నా విలువ
ఏది కాదు
వార్షిక తరుగుదలను ఏ పద్ధతిలో
లెక్కిస్తారు?
తగ్గుతున్న పద్ధతి
స్థిరవయిదల పధ్ధతి
బీమా పాలసీ పద్ధతి
ఏది కాదు
స్థిరవయిదల పధ్ధతి ఏ సంస్థ లకు
అనుకూలం?
పెద్ద సంస్థలకు
చిన్న సంస్థలకు
కంపెనీలకు
సంస్థలకు
క్రమక్షీణ నిల్వల పధ్ధతి కి మరో పేరు
తగ్గుతున్న నిల్వల పధ్ధతి
సమన పధ్ధతి
స్థిరవయిదల పద్ధతి
రేటు పద్ధతి
