Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics 2TM

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ద్వంద ఆర్ధిక వ్యవస్థ అనగా

a)

ఆధునిక రంగం

b)

సాంప్రదాయ రంగం

c)

ఆధునిక సాంప్రదాయ రంగం

d)

ఏది కాదు

2.

ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశం ఏది

a)

స్విట్జర్లాండ్

b)

అమెరికా

c)

జపాన్

d)

ఇండియా

3.

అభివృద్ధి చెందిన దేశాల్లో సర్వసాధారణంగా కనిపించే నిరుద్యోగం ఏది

a)

ప్రచ్ఛన్న నిరుద్యోగం

b)

రుతుసంబంధ నిరుద్యోగం

c)

స్వచ్ఛంద నిరుద్యోగం

d)

తాత్కాలిక నిరుద్యోగం

4.

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలకు ఉదాహరణ

a)

ఇండియా

b)

అమెరికా

c)

చైనా

d)

రష్యా

5.

జనసాంద్రత అనగా

a)

ఒక దేశం లోని జనాభా

b)

ఒక చదరపు కిలోమీటర్లు ప్రదేశంలో ఉండే జనాభా

c)

ఒక రాష్ట్ర జనాభా

d)

ఒక కిలో మీటర్ ప్రదేశంలో ఉండే జనాభా

6.

భారతదేశంలో జనాభాను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు

a)

5 years

b)

10 years

c)

2 years

d)

1 year

7.

భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం

a)

1950

b)

1951

c)

1956

d)

1955

8.

పేదరిక నిర్మూలనకు అధిక ప్రాముఖ్యత నిచ్చే ప్రణాళిక ఏది

a)

ఐదవ

b)

మొదటి

c)

ఆరవ

d)

ఎనిమిదవ

9.

హరించుకుపోయి సహజ వనరులకు ఉదాహరణ

a)

petrol

b)

డీజిల్

c)

బొగ్గు

d)

పైవన్నీ

10.

పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి లో ఉన్నటువంటి దేశం

a)

జపాన్

b)

సింగపూర్

c)

థాయిలాండ

d)

సింగపూర్ అండ్ థాయిలాండ్

11.

పర్యాటక రంగం లో భాగంగా చార్మినార్ చార్మినార్ ను ఆనుకొని ఉన్న దేవాలయం ఏది

a)

అష్టలక్ష్మి దేవాలయం

b)

భాగ్యలక్ష్మి దేవాలయం

c)

మహాలక్ష్మి దేవాలయం అం

d)

ఏదీకాదు

12.

నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో ఏ మతం అభివృద్ధి చెందింది

a)

క్రైస్తవ మతం

b)

బౌద్ధమతం

c)

హిందూ మతం

d)

ఏది కాదు

13.

మహబూబ్నగర్లోని జోగులాంబ దేవాలయం ఈ నదీ పరివాహక ప్రాంతంలో వెలిసింది

a)

కృష్ణ

b)

గోదావరి

c)

తుంగభద్ర

d)

మూసి

14.

ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ ఎవరు

a)

బండ కార్తీక రెడ్డి

b)

కెసిఆర్

c)

బొంతు రామ్మోహన్

d)

కేటీఆర్ ర్

15.

ఆర్థిక వ్యవస్థలో చిన్న పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశం ఏది

a)

చైనా

b)

అమెరికా

c)

జపాన్

d)

రష్యా