Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Economics second year

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

భారత ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించారు

a)

2

b)

3

c)

4

2.

అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల తోనే మరణిస్తాడు అన్నది ఎవరు

a)

స్వామినాథన్

b)

ఆడంస్మిత్

c)

ఆర్థర్ లూయిస్

3.

భారత వ్యవసాయ రంగంలో భూసంస్కరణల చట్టానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ప్రధాన మంత్రి ఎవరు

a)

ఇందిరాగాంధీ

b)

పీవీ నరసింహారావు

c)

రాజీవ్ గాంధీ

4.

ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు

a)

నార్మన్ బోర్లాగ్

b)

స్వామినాధన్

c)

కారల్ మార్క్స్

5.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసిన సంవత్సరం

a)

1969

b)

1980

c)

1975

6.

నాబార్డు ను ఏర్పాటు చేసిన సంవత్సరం

a)

1980

b)

1981

c)

1982

7.

ఆహారపదార్థాల నాణ్యతకు ఇచ్చే గుర్తు

a)

అగ్ మార్క్

b)

ఐ ఎస్ ఐ

c)

1&2

8.

1991 నూతన పారిశ్రామిక తీర్మానం చట్టాన్ని ప్రవేశ పెట్టిన ప్రధాని

a)

నరేంద్ర మోడీ

b)

మన్మోహన్ సింగ్

c)

పీవీ నరసింహారావు

9.

చిన్న తరహా కుటీర పరిశ్రమల పెట్టుబడి పరిమాణం

a)

25to1cr

b)

25lacks to 1cr

c)

25to50lacks

10.

అవస్థాపన సౌకర్యాలు అనగా

a)

రవాణా

b)

కరెంట్

c)

1&2

11.

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సూచిక ఏది

a)

జాతీయాదాయం

b)

తలసరి ఆదాయం

c)

పై రెండు

12.

1901 సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంత

a)

36cr

b)

23cr

c)

121cr

Similar Resources on Wayground