WorksheetsCEC II T/M(3rd క్విజ్) consignment
Total questions: 15
Worksheet time: 8mins
కన్ సైని పుస్తకాలలో ఎన్ని ఖాతాలు వేస్తారు?
1
3
2
4
కన్ సైని నుండి రావలసిన సొమ్ము ఏ ఖాతా ద్వారా తెలుస్తుంది
కన్ సైన్ మెంట్ ఖాతా
కన్ సైని ఖాతా
వర్తకం ఖాతా
లాభనష్టాల ఖాతా
కన్ సైన్ మెంట్ ఖాతా ఒక!
వ్యక్తిగత ఖాత
వాస్తవిక ఖాతా
నామమాత్ర ఖాత
ప్రాతినిధ్యం ఖాత
కన్ సైని ఖాతా ఒక !
నామమాత్రం ఖాత
వ్యక్తిగత ఖాత
వాస్తవిక ఖాత
ఏదీ కాదు
కన్ సైన్ మెంట్ పై పంపిన సరుకు ఖాత ఒక !
ఈ క్రింధి వానిలో ఏధి కాదు
నామమాత్రం ఖాత
వాస్థవిక ఖాత
ప్రాతినిధ్యం ఖాత
ఈ క్రింది వానిలో కన్ సైనార్ సరుకు తో పాటు పంపేది ఏదీ
అక్కౌంట్ సెల్స్
ప్రొఫార్మా ఇన్వాయిస్
ఖర్చులు
నగదు
అమ్మకుండా మిగిలిన సరుకును కన్ సైని,కన్ సైనార్ కు పంపుతాడా లేదా ?
పంపడు
పంపలేరు
అక్కడే ఉంటుంది
పంపుతాడు
కన్ సైన్ మెంటు లో లాభనష్టాలు ఎవరు భరిస్తారు
అమ్మకందారు
కొనుగోలుదారు
కన్ సైని
కన్ సైనార్
కన్ సైనార్ చెల్లించే కర్చులన్నీ ఏ ఖర్చులు
పరోక్ష ఖర్చులు
ప్రత్యక్ష ఖర్చులు
వ్యక్తి గత ఖర్చులు
ఏవి కావు
ముగింపు సరుకు లెక్కించే టప్పుడు
ఏ ఖర్చులు కలుపుతారు
పరోక్ష ఖర్చులు
అమ్మకం ఖర్చులు
ప్రత్యక్ష ఖర్చులు
ఏవి కాదు
కన్ సైన్ మెంట్ లో యజమాని ఎవరు
కన్ సైనార్
కన్ సైనీ
వర్తకుడు
వ్యాపారస్థుడు
కన్ సైనార్ అధిక ధర పై వస్తువులను కన్ సైనీ కి పంపడాన్ని ఏమంటారు
తక్కువ ధర
ప్రొఫార్మా ఇన్వాయిస్
సమన ధర
ఇన్వాయిస్ ధర
అధికంగా వస్తువులను అమ్మినందుకు కన్ సైనీ కి ఇచ్చే కమీషన్ ఏది
సాధారణ కమీషన్
డెల్ క్రేడరీ కమీషన్
ఓవర్ రైడింగ్ కమిషన్
ఏది కాదు
రాణి బాకీల వలన కలిగే నష్టాన్ని నివారించ డానికి కన్ సైనార్ ఇచ్చే కమిషన్ ఏది
సాధారణ కమిషన్
ఓవర్ రైడింగ్ కమిషన్
డెల్ క్రెడరీ కమిషన్
కమీషన్
సాధారణంగా కమిషన్ దేనిపై లెక్కిస్తారు?
కొనుగళ్లపై
అమ్మకాలపై
సరుకుపై
నగదుపై
