NEW
Font size
WorksheetsEconomics 1tm
Total questions: 15
Worksheet time: 8mins
జాతుల సంపద అనే గ్రంధాన్ని రాసిన ఆర్థిక వేత్త ఎవరు
మార్షల్
ఆడంస్మిత్
రాబిన్స్
ఉత్పత్తి కారకాలు ఎన్ని
3
4
2
అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించిన ఆర్థిక వేత్త ఎవరు
రాగ్నర్ ఫిష్
మార్షల్
కీన్స్
ఉపాంత ప్రయోజనం అనగా
వస్తూ ప్రయోజనం
అదనపు ప్రయోజనం
ఏదీకాదు
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించిన ఆర్థిక వేత్త ఎవరు
ఆడంస్మిత్
మార్షల్
రాబిన్స్
ఉత్పత్తి అనగా
మూలధనం
ఆదాయం
నూతన సృష్టి
ఉదాసీనత వక్ర రేఖలు గురించి వివరించిన ఆర్థిక వేత్త ఎవరు
Hicks
Hallen
ఇద్దరూ
ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు
X అక్షానికి సమాంతరంగా ఉంటాయి
రెండు రేఖలు ఖండించు ఉంటాయి
పైవి ఏవీ కావు
డిమాండ్ సూత్రం అనగా
ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది
ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది
పైవి రెండు
వాస్తవిక ఆదాయం దేనిపై ఆధారపడుతోంది
వ్యక్తి ఆదాయం
వస్తువు ధర
అ వస్తువు లభ్యత
మార్కెట్ అనగా
వస్తువులు అమ్మే ప్రదేశం
వస్తువులు కొని ప్రదేశం
వస్తూ అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశం
ఈ క్రింది వానిలో ఉచిత వస్తువు ఏది
బియ్యం
నీరు
పుస్తకం
సంపద అనగా
కొరతగా ఉండే వస్తువులు
ప్రయోజనం ఉండే వస్తువులు
పై రెండు
పూరక వస్తువులు అనగా
టీ _____కాఫీ
కారు ______పెట్రోల్
పైవేవీ కావు
ఉత్పత్తి కారకమైన మూల ధనానికి చెల్లించే ప్రతి ఫలం ఏది
వడ్డీ
లాభం
బాటకం
