Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Principles of Public Administration

Total questions: 22

Worksheet time: 18mins

Name
Class
Date
1.

Which of the following is correct about the acronym "POSDCORB"

a)

P-Planning

O-Organisation

S-Staffing

D-Direction

Co-Control

R-Responding

B-Budgetting

b)

P-Planning

O-Ordering

S-Staffing

D-Direction

Co-Coordination

R-Representing

B-Budgetting

c)

P-Planning

O-Organisation

S-Staffing

D-Direction

Co-Coordination

R-Reporting

B-Budgetting

d)

P-Planning

O-Organisation

S-Staffing

D-Demanding

Co-Coordination

R-Reporting

B-Budgetting

2.

హెన్రీ ఫెయోల్ ప్రతిపాదించిన వ్యవస్థ నియమాలు లేదా పాలనా సూత్రాల సంఖ్య

The number of Principles of management suggested by Henry Fayol:

a)

12

b)

14

c)

10

d)

5

3.

హెన్రీ ఫెయోల్ వివరించిన 5 నిర్వహణ కార్యకలాపాలను POCCC అనే పదంతో సూచిస్తారు. POCCC అనగా:

The five elements of management as explained by Henry Fayol are indicated by the word "POCCC". It means:

a)

P-Planning (ప్రణాళికా రచన)

O-Organisation (వ్యవస్థీకరణ)

C-Command (ఆజ్ఞాపించుట)

C-Coordination (సమన్వయము)

C-Control (నియంత్రణ)

b)

P-Planning (ప్రణాళికా రచన)

O-Organisation (వ్యవస్థీకరణ)

C-Command (ఆజ్ఞాపించుట)

C-Cooperation (సహకరించటం)

C-Control (నియంత్రణ)

c)

P-Planning (ప్రణాళికా రచన)

O-Organisation (వ్యవస్థీకరణ)

C-Caring (సంరక్షణ)

C-Coordination(సమన్వయము)

C-Control (నియంత్రణ)

d)

None of the above

4.

మానవ సంబంధాల దృక్పథం క్రింది వాటికి ప్రాధాన్యతను ఇస్తుంది

Human Relations approach lays emphasis on

a)

Individuals- వ్యక్తులు

b)

Motivation-ప్రేరణ

c)

Informal organisation-లాంఛనేతర వ్యవస్థ

d)

All of the above

5.

మానవ సంబంధాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు

Who proposed the Human Relations Theory

a)

Elton Mayo

ఎల్టన్ మేయో

b)

Herbert Simon

హెర్బర్ట్ సైమన్

c)

Abraham Maslow

అబ్రహం మాస్లో

d)

Henry Fayol

హెన్రీ ఫేయోల్

6.

నిర్ణయీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు?

Who Proposed the Decision Making Theory

a)

Elton Mayo

ఎల్టన్ మేయో

b)

Herbert Simon

హెర్బర్ట్ సైమన్

c)

Abraham Maslow

అబ్రహం మాస్లో

d)

Henry Fayol

హెన్రీ ఫేయోల్

7.

సైమన్ ప్రకారం నిర్ణయీకరణ ప్రక్రియలో ఉండే 3 దశలు:

According to Simon, the three stages in the decision making are:

a)

మేధోపరమైన చర్య,

సమన్వయము,

ఎంపిక

Intellectual Activity, Coordination and Choice

b)

మేధోపరమైన చర్య,

రూపకల్పన,

ఎంపిక

Intellectual Activity, Design and Choice

c)

ప్రణాళిక రచన,

రూపకల్పన,

ఎంపిక

Planning, Design and Choice

d)

ప్రణాళిక రచన,

సమన్వయము,

ఎంపిక

Planning, Coordination and Choice

8.

నిర్ణయం చేయడంలో గల సమస్యలు ఏవి?:

a)

దైనందిన కార్యకలాపాలకే ఎక్కువ సమయం కేటాయించి దీర్ఘకాలిక నిర్ణయాలను వాయిదా వేయటం

Giving more importance to daily routine and postponing long term decision making

b)

సరైన సమయంలో సమస్యను ఎంపిక చేసుకొని దానిని పరిష్కరించకపోవడం

Not choosing the problems for resolution at right time.

c)

అనేక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలలోనుంచి సరైన పరిష్కార మార్గాన్ని ఎంపిక చేయలేకపోవటం

Not able to choose the correct solution from many alternative solutions

d)

నిర్ణయాలు చేసే సమయంలో పక్షపాత ధోరణి

Biasedness in decision making

e)

All of the above

9.

సైమన్ అభిప్రాయంలో నిర్ణయకర్తకు యదార్థాల నుండి విలువలను వేరు చేసే సామర్థ్యం ఉండాలి. Yes or No?

In Simon's opinion, the decision maker should be able to separate facts from values. Yes or no?

a)

Yes

b)

No

10.

Which of the following is not correct about informal organisation?

క్రింది వాటిలో లాంఛనప్రాయం కాని వ్యవస్థ గురించి సరైనది కానిది ఏమిటి?

a)

దీనికి నిర్దిష్టమైన ఆశయాలు లేదా లక్ష్యాలు ఉండవు.

It doesn't have fixed goals or objectives.

b)

ఈ వ్యవస్థ వ్యక్తుల మధ్య ఉండే అధికార సంబంధాలకు సంబంధించింది.

It deals with the official relations between individuals.

c)

ఈ వ్యవస్థలో అధికారాలు, బాధ్యతలు స్పష్టంగా నిర్వచించబడి ఉండవు.

Powers and functions are not clearly defined.

d)

ఈ వ్యవస్థ లో సమాచారం క్రమానుగత సూత్రం ద్వారా కాకుండా వేర్వేరు మార్గాలలో ప్రవహిస్తుంది.

The communication in this system doesn't follow hierarchical order.

11.

ఒక ఉద్యోగి ఒకే అధికారి నుంచి ఆజ్ఞలు పొందుచూ ఆ ఆధికారికే బాధ్యత వహించడాన్ని................అంటారు.

The principle that says that an employee should receive orders from one superior only and be responsible to that superior alone is called............

a)

నియంత్రణా వధి

Span of Control

b)

సమన్వయము

Coordination

c)

ఆజ్ఞా ఏకత్వం

Unity of command

d)

క్రమానుగత శ్రేణి

Hierarchy

12.

వ్యవస్థను అది నిర్వహించే అధికారాలు,బాధ్యతల ఆధారంగా కొన్ని స్థాయిలుగా విభజించడాన్ని..............అంటారు .

Dividing an organisation into some levels depending on the powers and functions it does is called.....................

a)

సమన్వయము

Coordination

b)

క్రమానుగత శ్రేణి

Hierarchy

c)

ఆజ్ఞా ఏకత్వం

Unity of command

d)

పని విభజన

Division of work

13.

ఒక అధికారి ఒక సమయంలో ఎంతమందిని ప్రత్యక్షంగా పర్యవేక్షించగలడో తెలిపే సూత్రం .............

The principle that indicates the number of subordinates that an officer can personally direct, control and supervise is called.......

a)

సమన్వయము

Coordination

b)

ఆజ్ఞా ఏకత్వం

Unity of command

c)

క్రమానుగత శ్రేణి

Hierarchy

d)

నియంత్రణా వధి

Span of Control

14.

వివిధ శాఖలలో పని చేస్తున్న ఒకే హోదా గల ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్పన్నమయ్యే సమాచారం

a)

పార్శ్వ ముఖ సమాచారం

Across communicaiton

b)

ఊర్థ్వ ముఖ సమాచారం

Upward communication

c)

అథోముఖ సమాచారం

Downward communication

d)

లాంఛనప్రాయం కాని సమాచారం

Informal communicaiton

15.

గుణాల సిద్ధాంతం, సన్నివేశ సిద్ధాంతం, అనుచరుల సిద్ధాంతం అనేవి ఏ పాలనా సూత్రానికి సంబంధించిన సిద్ధాంతాలు?

Trait Theory, Situational Theory, Followers theory are related to which principle of administration?

a)

నియంత్రణా వధి

Span of control

b)

నిర్ణయీకరణ

Decision Making

c)

ప్రేరణ

Motivation

d)

నాయకత్వం

Leadership

16.

F అనే కింది స్థాయి అధికారి, P కి సమాచారం చేయడానికి F-E-D-C-B-A-L-M-N-O-Pఅనే మార్గం ద్వారా చేరవేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా F, తన పై అధికారి అయిన E అనుమతితో, P కు ప్రత్యక్షంగా సమాచారం చేరవేయడాన్ని గ్యాంగ్ ప్లాంక్ అంటారు. దీనిని ప్రతిపాదించింది ఎవరు.

a)

లూథర్ గల్లిక్

Luther Gullick

b)

టేలర్

Taylor

c)

ఎల్టన్ మేయో

Elton Mayo

d)

హెన్రీ ఫేయోల్

Henri Fayol

17.

Which of the following statements are True?

A. ప్రణాళిక రచన, విధానాల అమలు, ఉద్యోగుల పర్యవేక్షణ మొదలగు ముఖ్యమైన విధులు నిర్వహిస్తూ ప్రజలచే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేవారిని "లైన్" ఏజెన్సీలు అంటారు.

The employees that manage important functions like planning, implementation of policies, and supervising subordinates etc and maintain direct relation with people are called "Line" agencies.

B. యుద్ధంలో సైనికులకు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రి అందించేవారిని "లైన్" ఏజెన్సీలకు ఉదాహరణగా చెప్పవచ్చు.

a)

Only A is True.

b)

Only B is True

c)

Both A and B are True

d)

Both A and B are false.

18.

పాలన వ్యవస్థ లోని వివిధ శాఖలకు అవసరమైన "ఉద్యోగులను భర్తీ చేయటం" లాంటి ఉమ్మడి అవసరాలు తీర్చుటకు ఏర్పాటు చేయబడిన UPSC, APPSC లాంటి ప్రత్యేక సంస్థలను ఏమని పిలుస్తారు?

The agencies such as UPSC, APPSC that provide the common service to various departments such as recruitment of employees are called?

a)

లైన్ ఏజెన్సీలు

Line agencies

b)

స్టాఫ్ ఏజెన్సీలు

Staff agencies

c)

అనుషంగిక ఏజెన్సీలు

Auxiliary agencies

d)

లాంఛనప్రాయం కాని ఏజెన్సీలు

Informal agencies

19.

లైన్ ఏజెన్సీలలోని రకాలు మరియు వాటికి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇందులో ఏవి సరైనవి.

A. Government department (ప్రభుత్వ శాఖలు)- Ex: Finance and Education department

B. Public Sector Undertakings (ప్రభుత్వ రంగ సంస్థలు)--Ex: SBI, BSNL, BHARAT PETROLIUM,

C. Independent Regulator commissions (స్వాధీన నియామక సంఘాలు)-Ex:Censor board, Indian Medical Association

a)

Only A and B are correct

b)

Only B and C are correct

c)

A,B and C are correct

d)

Only A and C are correct.

20.

మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి ప్రకారం మనిషికి ఉండే అవసరాల ప్రాధాన్యత క్రమం:

The order of importance of man's needs according to Maslow's Hierarchy of needs theory:

a)

భౌతిక అవసరాలు--సాంఘిక అవసరాలు--భద్రత అవసరాలు--గుర్తింపు అవసరాలు--స్వీయ సంతృప్తి అవసరాలు

Physiological-Social-Security-

Esteem--Self actualization

b)

భౌతిక అవసరాలు--భద్రత అవసరాలు--సాంఘిక అవసరాలు--గుర్తింపు అవసరాలు--స్వీయ సంతృప్తి అవసరాలు

Physiological-Security-Social-

Esteem--Self actualization

c)

భౌతిక అవసరాలు--భద్రత అవసరాలు--గుర్తింపు అవసరాలు--సాంఘిక అవసరాలు--స్వీయ సంతృప్తి అవసరాలు

Physiological-Security-Esteem--Social--Self actualization

d)

భౌతిక అవసరాలు--భద్రత అవసరాలు----సాంఘిక అవసరాలు--స్వీయ సంతృప్తి గుర్తింపు అవసరాలు--గుర్తింపు అవసరాలు

Physiological--Security--Social--Self actualization--Esteem

21.

సగటు మనిషి పనిచేయడానికి ఇష్టపడడు కాబట్టి అతనిని నియంత్రణ చేసి, అవసరమైతే భయపెట్టి, బెదిరించి, శిక్షించుట ద్వారా వ్యవస్థ లక్ష్యాలు సాధించేటట్లు చూసూకోవాలి. ఇలా ఏ సిద్ధాంతం చెబుతుంది.

Average man doesn't like to work. So, he needs to be controlled, forced and threatened to achieve goals of organisation. Which theory says this?

a)

మెక్ గ్రగర్ Y సిద్ధాంతం

b)

మెక్ గ్రగర్ X సిద్ధాంతం

c)

మెక్ గ్రగర్ Z సిద్ధాంతం

d)

మాస్లో సిద్ధాంతం

Theory of Maslow.

22.

సరైన పరిస్థితులు కల్పిస్తే సగటు మనిషి కూడా బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడడు అని నమ్మే సిద్ద్ధాంతం

If the favorable conditions are there, even an average individual would like to take the responsibility. Which theory believes this:

a)

మెక్ గ్రగర్ Y సిద్ధాంతం

b)

మెక్ గ్రగర్ X సిద్ధాంతం

c)

మెక్ గ్రగర్ Z సిద్ధాంతం

d)

Theory of Maslow