wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Telugu quiz -4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

'తల్లి' కి పర్యాయపదం చెప్పండి

a)

జనని,మాత

b)

నానమ్మ

c)

అమ్మమ్మ

d)

అనుమతి

2.

'ఆజ్ఞ'కు వికృతి ఏది

a)

ఒట్టు

b)

ఆన

c)

అనుజ్ఞ

d)

అనుమతి

3.

'కన్ను 'కు అర్థవంతమైన పదం చెప్పండి

a)

పన్ను

b)

చక్షువు

c)

భిక్షువు

d)

చెక్కిలి

4.

'పద్మ భవుడు' ఎవరు

a)

బ్రహ్మ

b)

విష్ణువు

c)

శివుడు

d)

రాముడు

5.

'చెలువ'అనగా

a)

చెలి కత్తె

b)

స్నేహితురాలు

c)

కాంత

d)

చెంగల్వ

6.

'అంబుదము' కు అర్థం చెప్పండి

a)

వర్షము

b)

మేఘము

c)

అంబుజము

d)

పద్మము

7.

'మాతృభావన 'పాఠ్యాంశ రచయిత

a)

గురజాడ

b)

గడియారం వెంకట శేష శాస్త్రి

c)

చిన్నయ సూరి

d)

ఆరుద్ర

8.

శివాజీ యొక్క సైన్యాధిపతి

a)

రామయ్య

b)

సోమయ్య

c)

సొన్ దేవుడు

d)

రన్తి దేవుడు

9.

మాతృభావన రచయిత ఊరి పేరు

a)

కడప

b)

తాడిపత్రి

c)

నెమళ్ల దీన్నే

d)

జమ్మల మడుగు

10.

'మాతృభావన' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది

a)

కథా ప్రక్రియ

b)

నవల

c)

కథానిక

d)

కావ్య ప్రక్రియ

11.

కావ్య ప్రక్రియ లో ఏవి ఎక్కువగా ఉంటాయి

a)

ప్రకృతి

b)

అందాలు

c)

చెట్లు,పుట్టలు

d)

వర్ణనలు

12.

'గర్వోన్నతి' ఏ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

అనునాసిక

d)

త్రిక సంధి

13.

'జీవధనములు' ఏ సమాసం

a)

అవ్యయీభావ

b)

ద్వంద్వ

c)

రూపక

d)

ద్విగు సమాసం

14.

పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటారు

a)

పాదము

b)

ప్రాస

c)

యతి

d)

ప్రాస యతి

15.

'దశదిశలు' ఏ సమాసం

a)

ద్విగు సమాసం

b)

రూపక సమాసం

c)

ద్వంద్వ

d)

విశేషణ