NEW
Font size
S
M
L
XL
Worksheetsవ్యాకరణం
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
సమాసము అంటే
a)
రెండు పదములు కలపడం
b)
సమర్థములైన పదములను ఏకపదం చేయడం
2.
ద్వంద్వ సమాసం అంటే
a)
సంఖ్య ప్రధానముగా గలది
b)
ఉభయపద ప్రాధాన్యము గలది
3.
బహువ్రీహి సమాసము అంటే
a)
ఉపమేయ ఉపమానముల అభేద్యమును తెలుపునది
b)
అన్య పదార్థ ప్రాధాన్యము గలది
4.
ఉపమాలంకారం అంటే
a)
ఎక్కువ చేసి చెప్పేది
b)
పోల్చి చెప్పేది
c)
క్రమమును అనుసరించి చెప్పేది
5.
అతిశయోక్తి అలంకారము అంటే
a)
ఎక్కువ చేసి చెప్పేది
b)
పోల్చి చెప్పేది
c)
క్రమమును అనుసరించి చెప్పేది
6.
క్రమాలంకారము అంటే
a)
ఎక్కువ చేసి చెప్పేది
b)
పోల్చి చెప్పేది
c)
క్రమమును అనుసరించి చెప్పేది
7.
ఉత్పలమాలలో నాల్గవ గణం
a)
భ గణం
b)
ర గణం
c)
స గణం
d)
జ గణం
8.
చంపక మాలలో 5 వ గణం
a)
భ గణం
b)
త గణం
c)
జ గణం
d)
మ గణం
9.
శార్దూలం లో 6 వ గణం
a)
ర గణం
b)
జ గణం
c)
త గణం
d)
య గణం
10.
మత్తేభం లో చివరి గణం
a)
ర గణం
b)
వ గణం
c)
గ గణం
d)
న గణం
Reset
