Worksheetsకొత్తబాట 4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
మగ్దూరు అంటే అర్థం ఏమిటి?
a)
నియమం
b)
మార్గం
c)
కావలి
d)
వెలుగు
2.
పాలేరు కూతురు పేరేమిటి?
a)
మానస
b)
స్వప్న
c)
రాగిణి
d)
కుసుమ
3.
నలుగురు మెచ్చిందే .........?
a)
గ్రామము
b)
బందం
c)
అందం
d)
నడత
4.
కుసుమ ఎక్కడ కూర్చొని ఉన్నది?
a)
చిన్న అత్త పక్కన
b)
పెద్ద అత్త పక్కన
c)
మేనత్త పక్కన
d)
తండ్రి పక్కన
5.
కుసుమ అని ఆ పేరు పెట్టింది ఎవరు?
a)
తండ్రి
b)
తల్లి
c)
మేనత్త
d)
రచయిత్రి
6.
తమ్ముడు ఎక్కడ వచ్చి నిలబడ్డాడు?
a)
స్తంబానికి ఆనుకొని
b)
బాయికి ఆనుకొని
c)
చెట్టుకు ఆనుకొని
d)
ఇల్లును ఆనుకొని
7.
బాట పర్యాయ పదం కానిది ఏది?
a)
మార్గం, త్రోవ
b)
మార్గం, దారి
c)
దారి, రోడ్డు
d)
దారి, బావి
8.
మల్లెమొద్దు ఏ సమాసం?
a)
విశేషణ పూర్వపద కర్మధారయం
b)
విశేషణ ఉత్తరపద కర్మధారయ
c)
సంభావనా పూర్వపద కర్మధారయం
d)
షష్టి తత్పురుష సమాసం
9.
చూస్తూండగానే ఏ సంధి పదం?
a)
ఉకార సంధి
b)
అకార సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
గుణ సంధి
10.
ఊహ ను గురించి తెలిపే అలంకారం ఏది?
a)
ఉపమాలంకారం
b)
ఉత్ప్రేక్ష అలంకారం
c)
రూపకాలంకారం
d)
స్వభావోక్తి అలంకారం
100 %
