NEW
Font size
Worksheetsకొత్తబాట 3
Total questions: 10
Worksheet time: 5mins
'పంగ నామం పెట్టు ' అంటే అర్థం ఏమిటి
మెచ్చుకోవడం
మోసం చేయడం
తిట్టడం
శిక్షించడం
పెద్ద మారెమ్మ ను ఏమని పిలిచేవారు?
చాలా అందగత్తె అని
మోసం చేసేది అని
మిత్తి దొరసాని అని
చాలా పొగరుబోతు అని
రంగరాయుడు గ్రామానికి వెళ్ళాడు
రంగుల పట్నం
రంగులరాట్నం
బిజినేపల్లి
రంగాపురం
కడుపుల ఇసం నాల్కన తీపి అంటే అర్థం ఏమిటి?
మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకో లా మాట్లాడడం
ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం
ఉన్నది లేనట్లు మాట్లాడడం
ఏమీ మాట్లాడక పోవడం
పాకాల యశోదా రెడ్డి బావగారి పేరేమిటి?
పాపిరెడ్డి
హనుమంత రెడ్డి
రంగారెడ్డి
గోపాల్ రాయుడు
దండుగలు అంటే అర్థం ఏమిటి?
దొంగతనాలు
పోట్లాటలు
మోసాలు
జరిమానాలు
ఈ క్రింది వాటిలో గ్రామంలో వచ్చిన మార్పుల్లో కానిది ఏది?
అర్ధరాత్రి దొంగతనాలు చేయకపోవడం
అడుక్కుతినేది లేక పోవడం
ముంత పొగలు ఉండడం
సేండ్ల దోపిల్లు చేయకపోవడం
పంచాయతీ తీర్పులు ఏ సమాసం?
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
షష్టి తత్పురుష సమాసం
బాటేసినం ఏ సంధి
అకార సంధి
ఇకార సంధి
ఉకార సంధి
సవర్ణదీర్ఘ సంధి
మూడవ భాగం ఈ సమాసం
ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం
తత్పురుష సమాసం
కర్మధారయ సమాసం
