wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Telugu quiz-1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

క్రింది వాని లో 'కన్ను'అనే పదానికి సరైన పర్యాయపదం గుర్తించండి

a)

మస్తకం

b)

ఉదరం

c)

అక్షి

d)

దేహం

2.

రతనము అనే పదానికి సరైన ప్రకృతి

a)

బత్తి

b)

ఆన

c)

రాయి

d)

రత్నము

3.

'వాఙ్మయం' అనే పదాన్ని విడదీయండి

a)

వాఙ్మ+అయం

b)

వాక్+ మయం

c)

వాక్కు+మయం

d)

ఏది కాదు

4.

రస + ఏక స్థితి కలిపి రాయండి

a)

రసైక స్థితి

b)

రసై స్థితి

c)

రస్ఆక స్థితి

d)

రశైక స్థితి

5.

'మాతృభావన'పాఠం ఏ కావ్య ప్రక్రియకు చెందినది

a)

గల్పిక

b)

శతకం

c)

పీఠిక

d)

చారిత్రక కావ్య ప్రక్రియ

6.

ఈ క్రింది వానిలో గడియారం వెంకటశేష శాస్త్రి గారి రచన కానిది

a)

శ్రీ శివ భారతం

b)

రామాయణం

c)

మురారి

d)

వాస్తు జంత్రి

7.

చమూధవుడు అనే పదానికి అర్థం రాయండి

a)

కుమారుడు

b)

సైన్యాధికారి

c)

వైద్యాధికారి

d)

రాజు

8.

శివాజీ యొక్క సైన్యాధికారి ఎవరు?

a)

నాగార్జునుడు

b)

భారవి

c)

సోన్ దేవుడు

d)

కౌటిల్యుడు

9.

మాతృభావన పాఠం ఆధారంగా' దేవా'అనగా ఎవరు

a)

శివాజీ

b)

సోన్ దేవుడు

c)

తిక్కన

d)

జానపదుడు

10.

యవన కాంత యొక్క స్వస్థలం ఏది

a)

కళ్లికోట

b)

ధాన్యకటకం

c)

బీజాపురం

d)

రాయదుర్గం

11.

శార్దూల పద్య పాదం లో ఎన్ని అక్షరాలు ఉంటాయి

a)

21

b)

19

c)

22

d)

20

12.

సగణం అనగా

a)

U I I

b)

III

c)

IIU

d)

UUU

13.

'స్త్రీ 'కి సరైన పదం ఏది

a)

రాణి

b)

సుర

c)

కొమ్మ

d)

బంతి

14.

రావణాసురుని వంశం ఏది

a)

చాణక్య

b)

పులస్త్య

c)

పల్లవ

d)

సూర్య వంశం

15.

క్రింది వానిలో వర్గ ప్రథమాక్షరాన్ని గుర్తించండి

a)

b)

c)

d)