Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

యాదగిరిగుట్ట ( Yadigirigutta)

Total questions: 14

Worksheet time: 21mins

Name
Class
Date
1.

మన పూర్వీకులురు-------శక్తిని దైవంగా భావించేవారు.

a)

విశ్వాస

b)

ప్రకృతి

c)

చదువు

d)

శతకాల

2.

యాదగిరిగుట్ట పై ఉన్న గుండాన్ని ఏ మనీ అంటారు?

a)

కృష్ణగుండం

b)

వృక్షగుండం

c)

వైష్ణోగుండం

d)

కొండగూడెం.

e)

విష్ణుగుండం

3.

ఈ క్షేత్రాన్ని ఏమంటారు?

a)

శ్రీ సోమేశ్వర దేవాలయం

b)

కొండగట్టు

c)

నటరాజ దేవాలయం

4.

ఉగాది రోజున ఈ స్వామివారికి అరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం తాగుతారు ఈ స్వామివారు ఎవరూ??

a)

స్వామినారాయణ

b)

నరసింహ స్వామి

c)

ఆంజనేయస్వామి

5.

యాదగిరిగుట్ట ఏం జిల్లాలో ఉన్నది?

a)

యాదాద్రి

b)

నల్లగొండ

c)

హనుమకొండ

6.

యాదర్శి —-- ఆశీస్సులతో యాదగిరిగుట్ట పై తపస్సు చేశాడు.

Use voice speaker notes in google slides and copy paste the answer

(a)  

7.

ప్రాధాన్యత అను పదానికి అర్థం

a)

ప్రముఖ్యత

b)

ప్రసిద్ధి

c)

పేరుగాంచిన

d)

ప్రతిమ

e)

ప్రాముఖ్యత

8.

పర్వము అను పదానికి వికృతి

a)

పర్వం

b)

పబ్బము

c)

ప్రకాశించు

d)

పబ్బ

9.

అనుగ్రహం పదానికి అర్థం------

a)

సాక్ష్యం

b)

ప్రసిద్ధి

c)

కఠక్ష౦

d)

లక్షమ్

e)

కటాక్షం

10.

కీర్తి వ్యతిరేక పదం-------

a)

ఆపాకీర్తి

b)

తాపకీర్రీ

c)

అపకీర్తి

d)

అపకిర్తి

11.

యాదాద్రిలో ఫాల్గుణ మాసంలో శ్రీవారి------జరుగుతాయి

a)

కళ్యాణం

b)

అభిషేకం

c)

బ్రహ్మోత్సవాలు

12.

యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న పాత నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ

a)

అవును

b)

కాదు

13.

మన రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు

a)

అవును

b)

కాదు

14.

నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి రోహిణి నక్షత్రం రోజున కాల అభిషేకం జరుగుతుంది

a)

అవును

b)

కాదు