NEW
Font size
S
M
L
XL
Worksheetsలక్ష్య సిద్ధి 2
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
అర్ధరాత్రి ఏ సమాసం
a)
షష్టి తత్పురుష సమాసం
b)
ప్రథమా తత్పురుష సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
2.
సుదీర్ఘ కాలం అంటే
a)
ఎక్కువ కాలం
b)
తక్కువ కాలం
c)
వర్షాకాలం
d)
10 సంవత్సరాల కాలం
3.
మలిదశ పోరాట ఉద్యమం
a)
1969
b)
1996
c)
1968
d)
2009
4.
తెలంగాణ ప్రజలు ఎక్కడ కలుసుకుని తెలంగాణ పోరాటం గురించి చర్చించుకునేవాళ్ళు
a)
గన్ పార్క్ అమరవీరుల స్తూపం
b)
అమరవీరుల స్తూపం
c)
అసెంబ్లీ
d)
పరేడ్ గ్రౌండ్
5.
తెలంగాణ ప్రజలు ఆంక్షలను ధిక్కరిస్తూ ఎక్కడ తిరిగారు
a)
హైదరాబాద్ వీధుల్లో
b)
పరేడ్ గ్రౌండ్లో
c)
ప్రతి గ్రామంలో
d)
ప్రతి స్థలంలో
6.
ఉద్రిక్త ఘట్టాలు ఎక్కడ జరిగాయి
a)
ఉస్మానియా క్యాంపస్
b)
పరేడ్ గ్రౌండ్
c)
సచివాలయం
d)
గన్ పార్క్ అమరవీరుల స్థూపం
7.
క్షణాలెన్నో ఏ సంధి పదం
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
అకార సంధి
c)
ఉకార సంధి
d)
ఇకార సంధి
Reset
