wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

లక్ష్య సిద్ధి 1

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

జూన్ 2, 2014 నాడు సాక్షి దినపత్రికలో వెలువడినటువంటి సంపాదకీయ శీర్షిక

a)

నవ తెలంగాణ

b)

లక్ష్య సిద్ధి

c)

స్వాగతాంజలి

d)

ఎన్నాళ్లో వేచిన ఉదయం

2.

అభిరుచి అంటే అర్థం

a)

కోరిక

b)

ధనం

c)

ఆత్మాభిమానం

d)

ఆత్మగౌరవం

3.

సంపాదకీయాలు

a)

సమాజ చైతన్యానికి తోడ్పడుతాయి

b)

సమాజ చైతన్యానికి తోడు పడవు

c)

రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి

d)

రాజకీయ చైతన్యాన్ని కలిగించవు

4.

లక్ష్యసిద్ధి పాఠం ఏ ప్రక్రియ

a)

సంపాదకీయ ప్రక్రియ

b)

కథా ప్రక్రియ

c)

కథానిక ప్రక్రియ

d)

ప్రబంధం

5.

సమకాలీన సంఘటనలకు ప్రాధాన్యతను ఇచ్చేవి

a)

సంపాదకీయాలు

b)

సంభాషణలు

c)

కథానికలు

d)

కథలు

6.

తక్కువ మాటలతో పాఠకులను ఆకట్టుకునేవి

a)

సంపాదకీయాలు

b)

కథలు

c)

శ్లోకాలు

d)

నాటకాలు

7.

తెలంగాణ రాష్ట్రం ఏ సమాసం

a)

సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

b)

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

c)

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

d)

షష్టి తత్పురుష సమాసం