Worksheetsద్వంద్వ సమాసం
Total questions: 5
Worksheet time: 2mins
Name
Class
Date
1.
ఉభయ పద ప్రాధాన్యం కలది ఏ సమాసం
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
c)
బహువీహి సమాసం
d)
రూపకసమాసం
2.
క్రింది వానిలో ద్వంద్వ సమాస లక్షణం ఏది?
a)
అన్య పదార్థ ప్రాధాన్యం కలది
b)
సాంఖ్య వాచకం కలది
c)
అనేక పదాలు కలది
d)
ఉభయ పద అర్ధ ప్రాధాన్యం కలది
3.
సీతారాములు సమాస పదానికి విగ్రహ వాక్యం ఏది?
a)
సితాయను రముడుయును
b)
రాముడి యొక్క సీత
c)
సీత మరియు రాముడు
d)
సీత యొక్క రాముడు
4.
రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉన్న సమాసం ఏంటి?
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
c)
రూపక సమాసం
d)
బహువ్రీహి సమాసం
5.
కృష్ణార్జునులు - ఇది ఏ సమాసం?
a)
రూపక సమాసం
b)
ద్విగు సమాసం
c)
బహువ్రీహి సమాసం
d)
ద్వంద్వ సమాసం
100 %
