NEW
Font size
S
M
L
XL
Worksheetsలక్ష్య సిద్ధి 3
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
సర్వతోముఖాభివృద్ధి ఏ సంధి
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
గుణ సంధి
c)
అకార సంధి
d)
యనాదేశ సంధి
2.
వలస పాలనలో అణచివేతకు గురైనవి
a)
తెలంగాణ భాష
b)
తెలంగాణ సంస్కృతి
c)
తెలంగాణ పరిపాలన
d)
1, 2
3.
తెలంగాణ ప్రజలకు తక్షణం కావలసినవి
a)
కడుపునిండా తిండి
b)
కంటి నిండా నిద్ర
c)
రేపటి గురించి బుగులు లేని జీవితం
d)
పైవన్నీ
4.
సంక్షేమ పథకాలు ఏ సమాసం
a)
చతుర్ది తత్పురుష సమాసం
b)
తృతీయ తత్పురుష సమాసం
c)
షష్టి తత్పురుష సమాసం
d)
ప్రథమా తత్పురుష సమాసం
5.
సంస్కరణలు అంటే
a)
మార్పులు
b)
సంఘసంస్కర్తలు
c)
సంస్కర్తలు
d)
సంఘ విద్రోహులు
6.
తెలంగాణకు ఏ రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్కార్యం
a)
నీటిపారుదల రంగం
b)
పరిపాలనా రంగం
c)
ఆర్థిక రంగం
d)
సామాజిక రంగం
7.
లక్ష్య సిద్ధి అనే శీర్షిక ఏ పత్రికలో వెలువడింది
a)
నమస్తే తెలంగాణ
b)
సాక్షి
c)
ఈనాడు
d)
వార్త
8.
ఎవరి పాలనలో నిధుల మళ్లింపు జరిగింది
a)
పరాయి పాలనలో
b)
బ్రిటిష్ వారి పాలనలో
c)
నిజాం పాలనలో
d)
జమీందారుల పాలనలో
Reset
