Worksheetsఆధునిక తెలుగు సాహిత్యం
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పూర్ణమ్మ కవితను రాసిందెవరు?
a)
గురజాడ
b)
రాయప్రోలు
c)
తిలక్
d)
శ్రీశ్రీ
2.
శ్రీశ్రీ రాసిన పుస్తకమిది
a)
అమృతం కురిసిన రాత్రి
b)
మహా ప్రస్థానం
c)
గబ్బిలం
d)
ఊర్వశి
3.
కవిత్వమొక తీరని దాహం అన్నదెవరు?
a)
శిష్ట్లా
b)
శ్రీశ్రీ
c)
జాషువా
d)
చలం
4.
సుకవి జీవించు ప్రజల నాల్కలందు అని ఎవరన్నారు?
a)
చలం
b)
బుచ్చిబాబు
c)
గోపీచంద్
d)
జాషువా
5.
రాజేశ్వరి ఏ నవలలోని పాత్ర?
a)
దైవమిచ్చిన భార్య
b)
అరుణ
c)
మైదానం
d)
శశిరేఖ
6.
ఇందులో జ్ఞానపీఠ్ అవార్డు రానివారు
a)
విశ్వనాథ
b)
సినారె
c)
రావూరి
d)
చలం
7.
నాతోఁ మాట్లాడ్డవే ఒక ఎడ్యుకేషన్ అని అన్నదెవరు?
a)
మధురవాణి
b)
గిరీశం
c)
రామప్పంతులు
d)
వెంకటేశం
8.
బందిపోట్లు కవిత ఎవరిది?
a)
సావిత్రి
b)
విమల
c)
నిర్మల
d)
ఓల్గా
9.
పంచమం నవల రాసిందెవరు?
a)
దేవపుత్ర
b)
స్వామి
c)
సింగమనేని
d)
శాంతి నారాయణ
10.
కొంగవాలుకత్తి నవల రాసిందెవరు?
a)
గడ్డం మోహన్ రావు
b)
చంద్ర మోహన్
c)
వేగుంట మోహన్
d)
ఆడెపు లక్ష్మీపతి
100 %
