wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

కొమరం భీమ్

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

సిద్ధిక్ ఎవరి చేతిలో మరణించాడు

a)

ఏసు

b)

కొండల్

c)

భీమ్

d)

పై వారందరూ

2.

ముఖాసీ ఏ ప్రాంతంలో ఉంటాడు

a)

ధనోరా

b)

ఆసిఫాబాద్

c)

భారీ లొద్ది

d)

జనగామ

3.

భీమ్ కు చాంద్ ఆ పట్టణంలో పరిచయమైన వ్యక్తి పేరు

a)

మహద్

b)

ముఖా సి

c)

విటోబా

d)

పై కు

4.

భీమ్ ఎన్ని భాషలు నేర్చుకున్నాడు

a)

తెలుగు

b)

హిందీ

c)

ఇంగ్లీషు

d)

పైవన్నీ

5.

విఠోబా చేసే పని ఏమిటి

a)

గూడెం పెద్ద

b)

పటేలు

c)

రహస్య పత్రిక నడిపే వాడు

d)

లాయరు

6.

భీమ్ కు పరిచయమైన మన్యం వీరుడు

a)

రాంజీగోండు

b)

లచ్చు పటేల్

c)

మహదేవ్

d)

అల్లూరి సీతారామరాజు

7.

సోంబాయి తండ్రి పేరు ఏమిటి

a)

లచ్చు పటేల్

b)

అంబటి రావు

c)

విఠోబా

d)

ఎవరూ కాదు

8.

బాబేఝరీ ప్రాంతంలో ఎన్ని గూడాలు వెలిశాయి

a)

12

b)

10

c)

15

d)

21

9.

భీమ్ కు వకీలును పెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు

a)

సోంబాయి

b)

చిన్ను

c)

లచ్చు పటేల్

d)

పై కు బాయి

10.

ఉట్నూరు లో తాసిల్దార్ ఆఫీసు ప్రారంభమైన సంవత్సరము

a)

1818

b)

1920

c)

1918

d)

1917