wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం బాలకాండ-1

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రచించాడు?

a)

తెలుగు

b)

హిందీ

c)

సంస్కృతం

d)

పైవన్నీ

2.

రామాయణం ఎన్ని శ్లోకాలతో కూడిన రచన

a)

2400

b)

23000

c)

2460

d)

24000

3.

రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అని పలికిన ది ఎవరు

a)

తాటక

b)

భరద్వాజుడు

c)

అకంపనుడు

d)

మారీచుడు

4.

వాల్మీకికి రామాయణ కథను సంక్షిప్తంగా ఎవరు వివరించారు

a)

నారదుడు

b)

బ్రహ్మ

c)

విష్ణుమూర్తి

d)

సూర్యుడు

5.

తమసా నది ఏ నదికి సమీపంలో గలదు

a)

కృష్ణా నది

b)

గంగా నది

c)

కావేరి

d)

బ్రహ్మపుత్ర

6.

ఎవరి ఆదేశానుసారం వాల్మీకి రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు

a)

నారదుడు

b)

ఋష్యశృంగుడు

c)

విశ్వామిత్ర మహర్షి

d)

బ్రహ్మ

7.

కోసల ఏ నది తీరంలో ఉంది

a)

తమసా నది

b)

గంగా నది

c)

సరయూ నది

d)

శోణానది

8.

అయోధ్యా నగర నిర్మాణ కర్త ఎవరు

a)

విభాండకుడు

b)

దశరథ మహారాజు

c)

శ్రీరాముడు

d)

మనువు

9.

క్రింది వారిలో దశరథ మహారాజు యొక్క మంత్రి ఎవరు

a)

వశిష్టుడు

b)

వామదేవుడు

c)

సుమంత్రుడు

d)

విశ్వామిత్ర మహర్షి

10.

దశరథ మహారాజు అశ్వమేధ యాగానికి,

పుత్రకామేష్టి యాగాని కి ఎవరిని ఆహ్వానించాడు?

a)

విశ్వామిత్ర మహర్షి

b)

వాల్మీకి

c)

గౌతమ మహర్షి

d)

ఋష్యశృంగుడు