Free Printable Worksheets
NEW
Font size
More settings
ఈ క్రింది వానిలో ఆధునిక ప్రక్రియ కానిది.
కథ
పద్యం
నవల
నాటకం
మహాప్రస్థానం రచయిత ఎవరు.
త్రిపురనేని
కృష్ణ శాస్త్రి
సి.నా.రె.
శ్రీ శ్రీ
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు
చక్రనేమి
దుర్దినం
శుక్రవారం
అన్నీ