wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

వెన్నెల క్విజ్

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ఎర్రని ఎన్నవ శతాబ్ది వాడు

a)

పదకొండవ శతాబ్దం

b)

14వ శతాబ్దం

c)

15వ శతాబ్దం

2.

ఎర్రన్న గురువు పేరు

a)

శంకర స్వామి

b)

గురు స్వామి

c)

నారాయణస్వామి

3.

ఎర్రన ఎవరి ఆస్థాన కవి

a)

రాజరాజ నరేంద్రుడు

b)

శ్రీ కృష్ణ దేవరాయలు

c)

ప్రోలయ వేమారెడ్డి

4.

ఆంధ్ర మహాభారతంలో ఎర్రన్న ఎన్ని పర్వాలు రచించెను

a)

రెండున్నర పర్వాలు

b)

అరణ్య పర్వ శేషం

c)

15 పర్వాలు

5.

ఎర్రన్న బిరుదులు ఏవి

a)

ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు

b)

ఆదికవి వాగనుశాసనుడు

c)

కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు

6.

కవిత్రయములో ఎర్రన ఎన్నవ వాడు

a)

మొదటివాడు

b)

రెండవవాడు

c)

మూడవ వాడు

7.

ఎర్రన్న తల్లి ఎవరు

a)

పోత మా అంబిక

b)

నరసమాంబ

c)

వెంగమాంబ

8.

ఎర్రన్న రామాయణ మరి వంశాలను ఎవరికి అంకితం చేశాను

a)

ప్రోలయ వేమారెడ్డి

b)

రాజరాజ నరేంద్రుడు

c)

అహోబిల నృసింహ స్వామి

9.

ఎఱ్ఱన నృసింహ పురా నాన్ని ఎవరికి అంకితం చేశారు

a)

అహోబిలం నరసింహస్వామి

b)

ప్రోలయ వేమారెడ్డి

c)

రాజరాజ నరేంద్రుడు

10.

వర్ణన ప్రధానంగా సాగే ప్రక్రియ

a)

పీఠిక

b)

శతకం

c)

కావ్య ప్రక్రియ