Worksheetsభాషాంశాలు (10వ తరగతి)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'పద్మం నుండి పుట్టిన వాడు' పదానికి వ్యుత్పత్తి పదం ఏది?
a)
నీరజ భవుడు
b)
త్రివిక్రముడు
c)
భార్గవుడు
2.
'కీరితి' పదానికి ప్రకృతి పదం ?
a)
కీర్తి
b)
సిరి
c)
కార్యము
3.
'హరి' కి నానార్థాలు ఏవి?
a)
కోతి, ఇంద్రుడు
b)
కమలాక్షుడు, విష్ణువు
c)
శరీరం, నారాయణుడు.
4.
క్రింది వాటిలో యణాదేశ సంధి పదం ఏది?
a)
గర్వోన్నతి
b)
అణ్వాయుధాలు
c)
ఇతరేతర
5.
ఏ, ఓ, అర్ లు ఏకాదేశంగా వచ్చే సంధి ఏది?
a)
వృద్ధి సంధి
b)
యణాదేశ సంధి
c)
గుణ సంధి
6.
సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు?
a)
ప్రథమ పదం
b)
పూర్వ పదం
c)
ఉత్తర పదం
7.
సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉండే సమాసాలు ఏవి?
a)
ద్విగు సమాసం
b)
కర్మధారయ సమాసాలు
c)
ద్వంద్వ సమాసాలు
8.
క్రింది వాటిలో ద్విగు సమాస పదం ఏది?
a)
జీవధనములు
b)
భూతప్రేతములు
c)
నవ రాత్రులు
9.
యణ్ణులు అంటే ఏవి?
a)
య, వ, ర
b)
ఐ, ఔ
c)
ఆ, ఈ, ఊ.
10.
స, భ ,ర, న , మ , య , వ అనే గణాలు ఉండే వృత్త పద్యం ఏది ?
a)
చంపకమాల
b)
శార్ధూలం
c)
మత్తేభం
100 %
