wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

కుంరం భీం – 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కేంద్రస్థానంగా ఉన్న ప్రాంతం ఏది?

a)

జోడెన్ ఘాట్

b)

సంకెనపల్లి

c)

సుర్దాపూర్

d)

చాందా

2.

ఆయుదాల ఖర్చు ఎవరు భరించాలని భీం చెపాడు?

a)

అన్ని గూడాల ప్రజలు

b)

సంకెనపల్లి ప్రజలు

c)

జోడెన్ ఘాట్ ప్రజలు

d)

సుర్దాపూర్ ప్రజలు

3.

కోర్టులకు రావడం లేదని ఎవరు భీంతో అన్నాడు?

a)

అమీన్ సాబ్

b)

నిజాం

c)

మహదు

d)

పైకాజీ

4.

సుబేదార్ ఎక్కడ ఉండేవాడని చెప్పబడింది?

a)

వరంగల్

b)

చాందా

c)

బల్లార్షా

d)

హైద్రాబద్

5.

యుద్దం ప్రారంభమై ఎన్ని నెలలు గడిచింది?

a)

7

b)

8

c)

2

d)

5

6.

నిజాం సర్కార్తో చేతులు కలిపింది ఎవరు?

a)

కుర్దూ పటేల్

b)

ముఖాసి

c)

మహదు

d)

కొండల్

7.

భీం ఎప్పుడు జన్మించాడు?

a)

1901

b)

1902

c)

1903

d)

1900

8.

మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అమీన్ తో ఎవరన్నారు?

a)

భీం

b)

కుర్దూ పటేల్

c)

ముఖాసి

d)

జవాన్

9.

12 గ్రామాల ప్రజలను ఎక్కడికి రావాలని భీం చెప్పాడు?

a)

పట్నాపూర్

b)

సుర్దాపూర్

c)

చాందా

d)

సంకెనపల్లి

10.

తాసీలు ఆఫీసు ఎక్కడికి వచ్చింది?

a)

ఉట్నూరు

b)

సుర్దాపూర్

c)

హైద్రాబాద్

d)

వరంగల్