NEW
Font size
Worksheetsసురవరం – 2
Total questions: 10
Worksheet time: 5mins
విజయ విలాసం ఎవరు రాసిన ప్రబంధం
చేమకూర వేంకటకవి
చిలకమర్తి లక్ష్మీనరసింహం
కందుకురి వీరేశలింగం
సురవరం ప్రతాపరెడ్డి
సంస్కృతం ప్రతాపరెడ్డి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు
వెల్లాల శంకరశాస్త్రి
వేదం వేంకటరాయ శాస్త్రి
చేమకూర వేంకటకవి
చిలకమర్తి లక్ష్మీనరసింహం
ప్రతాపరెడ్డి గారు ఎందులోని శ్లోకాన్ని వివరంగా చెప్పారు
భారతం
భాగవతం
రామాయణం
భగవద్గీత
ఉత్తర మాండలికం అని దీనిని అంటారు
తెలంగాణ
రాయలసీమ
శ్రీకాకుళం
కృష్ణా
గ్రాంథిక భాష అంటే
సంస్కృతం
హిందీ
ఆంగ్లం
తెలుగు
చదువంటే ప్రతాపరెడ్డి గారికి ఎలా మారింది
వ్యసనం
అలవాటు
విముఖత
అయిష్టం
బి.ఎ ప్రతాపరెడ్డి ఎక్కడ చదివారు
మద్రాస్
హైదరాబాద్
మహబూబ్ నగర్
విజయవాడ
సంస్కృతాన్ని నేర్చుకోవడానికి
మాంసం మానేశాడు
మాంసం తినేవాడు
ఎక్కువగా చదివేవాడు
ఎక్కువగ వినేవాడు
ప్రతాపరెడ్డి తండ్రిగారి పేరు
నారాయణరెడ్డి
రామకృష్ణారెడ్డి
పాపిరెడ్డి
నరసింహారెడ్డి
కర్త అంటే
కవి
గాయకుడు
సంగీత విద్వాంసుడు
కర్రసాము చేసేవాడు
