NEW
Font size
S
M
L
XL
WorksheetsC10 Grammar quiz
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
1)కృష్ణుడు తన వేణువును నడుముకు చెక్కుకున్నాడు.(గీత గీసిన పదం ఏ భాషాభాగం)
a)
సర్వనామం
b)
నామవాచకం
2.
2)పిల్లలు చుట్టూ కూర్చుని తింటున్నారు.(గీత గీసిన పదం ఏ భాషాభాగం)
a)
విభక్తి
b)
క్రియ
3.
3)దూడలను పచ్చిక ఉన్నచోట నిలిపారు.(గీత గీసిన పదం ఏ భాషాభాగం)
నామవచాకం సర్వనామం
a)
నామవచాకం
b)
సర్వనామం
4.
4)దేవతలు ఆహా! ఆహా! అంటూ ఆశ్చర్యపోయారు.(గీత గీసిన పదం ఏ భాషాభాగం)
సర్వనామం అవ్యయం
a)
సర్వనామం
b)
అవ్యయం
5.
5)బొమ్మలో ఉన్న జంతువు పేరు ఏంటి?
a)
పిల్లి
b)
కుక్క
6.
6)టి.వి. ఏ భాషాభాగం?
నామవాచకం సర్వనామం
a)
నామవాచకం
b)
సర్వనామం
7.
7)చిత్రంలో ఉన్న కవి ఎవరు?
a)
బమ్మెర పోతన
b)
వేమన
8.
8) కృష్ణుడు స్నేహితుల_____ ఆడుతున్నాడు.
a)
తో
b)
కు
9.
9)గోడ______కేలండర్ వేలాడుతున్నది.
a)
కు
b)
ను
10.
10)ఆరవలి కొండ ఏ భాషాభాగం?
a)
నామవచకం
b)
సర్వనామం
Reset
