NEW
Font size
WorksheetsTenth Class test-4
Total questions: 10
Worksheet time: 5mins
గణ విభజన శార్థూల వృత్తంలోని యతి స్థానం ఎంత ?
12
14
16
10
ఉత్పలమాల యందలి అక్షరాల సంఖ్య ఎంత ?
21
18
19
20
సూర్య గణాలు ఎన్ని?
5
2
3
6
ప్రతి పాదంలో 21 అక్షరాలుండే పద్యం ఏది ?
చంపకమాల
ఉత్పలమాల
మత్తేభం
శార్దూలం
తెలంగాణమ్మున గడ్దిపోచయును సంధించెన్ కృపాణమ్మురా---ఏపద్యానికి చెందినది?
మత్తేభం
చంపకమాల
శార్దూలము
ఉత్పలమాల
మకరందం బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృ భాషయే-- ఇది ఏ అలంకారం?
వృత్యానుప్రాస
వాటాను ప్రాస
యమకం
ముక్తపదగ్రస్తం
విష్ణు రోచిష్ణు విష్ణు సహిష్ణు--ఇందలి అలంకారం
ఛేకానుప్రాస
వృత్త్యానుప్రాస
యమకం
లాటానుప్రాస
బాగా కష్టపడితే, ఫలితం అదే వస్తుంది_---ఇది ఏ వాక్యం?
చేధర్థకం
వ్యతిరేకార్థకం
అప్యర్థకం
శత్రర్థకము
యజమాని కరుణిస్తే కార్మికులు ఆనందిస్తారు--ఇధి ఏ వాక్యం ?
హేత్వర్థకం
ప్రేరణార్థకం
చేదర్థకం
తుమున్నర్థకం
వాహనం నడిపేటప్పుడు సెలిఫోన్ వాడొద్దు - ఇది ఏ రకమ్తెన వాక్యం?
నిషేదార్థకం
ప్రేరణార్థకం
అనుమత్యర్థకం
హేత్వర్థకం
