Worksheetsవ్యతిరేక పదాలు
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
2.
ప్రశ్న X
a)
అప్రశ్న
b)
బదులు
c)
సమాధానం
d)
మాట
3.
ఉదయం X
a)
రాత్రి
b)
పొద్దున్న
c)
జాము
d)
సాయంత్రం
4.
ఇష్టం X
a)
ఇష్టం లేదు
b)
పట్టదు
c)
నష్టం
d)
అయిష్టం
5.
తీపి X
a)
చెడు
b)
చేదు
c)
తీపి లేదు
d)
చేటు
6.
నింగి
a)
ఆకాశం
b)
మేఘం
c)
నేల
d)
కింద
7.
సన్నం X
a)
చిన్న
b)
గుమ్ము
c)
పెద్ద
d)
లావు
8.
పాపం X
a)
పుణ్యం
b)
అపాపం
c)
మంచి
d)
మంచి
9.
లోపల X
a)
ఇంట్లోని
b)
బయట
c)
బైట
d)
బైటిని
10.
ఏకం X
a)
అనేకం
b)
ఆకాం
c)
బహువచనం
d)
తక్కువ
11.
నీతి X
a)
అపనీతి
b)
అవినీతి
c)
అనీతి
d)
అవనీతి
12.
వేడి X
a)
చల్ల
b)
చాలీ
c)
చలి
d)
చల్లి
100 %
