NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu class 4 august 7
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1. సుల్తానుకు గోపాల్ తెలివి, ______________ అర్ధమైంది.
a)
సమయస్పూర్తి
b)
సమభావం
c)
సమాధానం
2.
2. సుల్తానుకు ______________ రాబట్టాలనే ఆలోచన కలిగింది.
a)
ధానాలు
b)
సమాధానాలు
c)
సందర్భం
3.
3. విదూషకుడు అర్ధం
a)
అనుమానితుడు
b)
హాస్యగాడు
c)
అమాయకుడు
4.
4. మాల్వారాజు పేరు ఏమిటి?
a)
విజయేంద్రుడు
b)
జయవర్ధనుడు
c)
జయచంద్రుడు
5.
5. సుల్తాను గోపాల్ కు ఎంత గడువు ఇచ్చాడు.
a)
పక్షం
b)
సంవత్సరం
c)
మాసం
6.
6. నిశ్చింత అర్ధం ఏమిటి?
a)
దుర్భరం
b)
నిర్భందం
c)
నిబ్బరము
7.
7. ఈ చిత్రంలో ఉన్నవారు ఎవరు?
a)
గాంధీజీ
b)
భగత్ సింగ్
c)
నెహ్రు
8.
8. _______________బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు.
a)
రాజా రామ్మోహన్
b)
బాలగంగాధర తిలక్
c)
గాంధీ మహాత్ముడు
9.
9. మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలనేదే ________________
a)
స్వరాజ్య ఉద్యమం
b)
పరాయి పాలన
c)
సమర ఉద్యమం
10.
10. అధర్మం అర్ధం
a)
అవమానం
b)
అన్యాయం
c)
ధర్మం
Reset
