Free Printable Worksheets
Font size
More settings
1. శివుడు ఎవరిని సంహరించాడు?
రావణుడు
గజాసురుడు
వారసుడు
గజం
2. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది?
శ్రావణ మాసం
మాఘ మాసం
భాద్రపద మాసం
చైత్ర మాసం
3. వినాయకుని వాహనం పేరు ఏమిటి?
అనింద్యుడు
వానరం
నెమలి
నంది
4. నెమలి ఎవరి వాహనం ?
గణపతి
పార్వతి
శివుడు
కుమార స్వామి
5. ఉపాయం అంటే అర్థం అంటే ఏమిటి?
ఆలోచన
పాయం
ఆట
అపాయం
6. గణనాయకుడు ఎవరు అయ్యారు?
వినాయకుడు
నారదుడు
View all
10 questions
పిరియాడిక్ టెస్ట్ మోడల్ పేపర్ -II
Worksheet
•
4th Grade