NEW
Font size
S
M
L
XL
WorksheetsC9 Lesson No:-1 ఏది గొప్పదానం?
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కురుక్షేత్ర యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది?
a)
కౌరవులు, పాండవులు
b)
రాముడు, రావణ
c)
కృష్ణుడు, సుదాముడు
2.
పేద బ్రహ్మణుడీ పేరేమిటి?
a)
సక్తుప్రస్తుడు
b)
రాజు
c)
సైనికుడు
3.
ధర్మరాజు ఎవరు?
a)
రాజు
b)
పేదవాడు
c)
పాండవులలో అందరికన్నా పెద్దవాడు
4.
సక్తుప్రస్తుడు కుటుంబంలో ఎవరెవరు ఉండేవారు?
a)
ఎవరులేరు
b)
భార్య
c)
భార్య,కొడుకు,కోడలు
5.
ముంగిస ఎక్కడికీ వచ్చింది?
a)
పట్టనానికీ
b)
ఊరిలోకీ
c)
ధర్మరాజు దానం చేసే చోటుకీ
6.
సక్తుప్రస్తుడు ఏం చేసెవాడు?
a)
అతను ఒక రైతు
b)
అతను ఒక టీచర్
c)
భిక్షం అడుక్కోని జీవితాన్ని గడిపేవాడు.
7.
ఎవరిదానం గొప్పది?
a)
ధర్మరాజు
b)
సక్తుప్రస్తుడు
c)
ఎవరిదికాదు
8.
సక్తుప్రస్తుడికీ ఎవరు సహాయం చేసేవారు?
a)
కొడుకు
b)
భార్య
c)
భార్య, కొడుకు, కోడలు
9.
సక్తుప్రస్తుడికీ ఒక రోజు భిక్షలో ఏమి దొరికింది?
a)
అన్నం,పెరుగు
b)
జొన్నపిండి
c)
రాగిపిండి
10.
ముంగిస సగం శరీరం ఎలా ఉన్నది?
a)
బంగారం
b)
రాగి
c)
వెండి
Reset
