WorksheetsTelugu 1.2.6
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
కాళిదాసు రచించిన కావ్యాలు ఎంతో రమ్యంగా ఉంటాయి. వికృతులు గుర్తించండి.
a)
ఏది కాదు
b)
కబ్బము
c)
క్కబము
d)
కబము
e)
క్కబ్బము
2.
పుస్తకము చదవడం అనేది మంచి అలవాటు. వికృతులు గుర్తించండి.
a)
పుత్తము
b)
పత్తము
c)
పొత్తము
d)
పుసతకం
e)
పుష్తాకం
3.
పెద్దల ఆజ్ఞను పాటించాలి. వికృతులు గుర్తించండి.
a)
ఆన
b)
అన
c)
అయినా
d)
ఆగేనా
e)
ఆగన
4.
నీవు రాసిన కవిత పత్రికలో అచ్చయింది. వికృతులు గుర్తించండి.
a)
కైఐత
b)
కైయిత
c)
కేతా
d)
కవత
e)
కైత
5.
పరవస్తు చిన్నయసూరి చిన్నపిల్లలకోసం నీతికథలు పుస్తకాన్ని రాసాడు. వికృతులు గుర్తించండి.
a)
కదా
b)
ఏది కాదు
c)
కతా
d)
కాథ
e)
కత
6.
పెళ్లి భోజనం మంచి రుచిగా ఉన్నది. వికృతులు గుర్తించండి.
a)
బోనము
b)
బజనం
c)
భజోనం
d)
ఏది కాదు
e)
భజనం
7.
అయ్యా! మీ ఇల్లెక్కడ? వికృతులు గుర్తించండి.
a)
ఆరయ
b)
ఆర్యా
c)
ఆయ
d)
అరాయా
e)
అయ్య
8.
శాస్త్రములు విజ్ఞాన గనులు. వికృతులు గుర్తించండి.
a)
సాశనం
b)
శాసనము
c)
ఏది కాదు
d)
సాసనం
e)
సాషనం
9.
ఇంతి అనే పదానికి ప్రకృతి.
a)
ఇల్లాలు
b)
ఇళ్లళు
c)
ఏది కాదు
d)
ఈలాలు
e)
ఈళ్లళు
10.
అతను చేసిన సహాయం జీవితంలో మరువలేనిది. వికృతులు గుర్తించండి.
a)
సయం
b)
సాసనం
c)
సాయం
d)
సానం
e)
ఏది కాదు
11.
గొడ్డ + ఆలు కలిపి రాయండి.
a)
గొడ్రాలు
b)
గొడ్డఆలు
c)
గొడ్డళ్లు
d)
గొడ్డలు
e)
గొడ్డ్రలు
12.
పాపాత్మ + ఆలు కలిపి రాయండి.
a)
పాపాత్మఆలు
b)
పాపాత్మురలు
c)
పాపాత్ముఆలు
d)
పాపాత్మురాలు
e)
పాపాత్మలు
13.
ధైర్యవంత + ఆలు కలిపి రాయండి.
a)
ధైర్యవంతురలు
b)
ధైర్యవంతురాలు
c)
ధైర్యవంతుఆలు
d)
ధైర్యవంతఆలు
e)
ధైర్యవంతులు
14.
ధీర + ఆలు కలిపి రాయండి.
a)
ధీరాఆలు
b)
ధీరఆలు
c)
ధీరురాలు
d)
ధీరుఆలు
e)
ధీరఆలు
15.
కొమ + ఆలు కలిపి రాయండి.
a)
కొమరాఆలు
b)
కొమరలు
c)
కొమరాలు
d)
కొమఆలు
e)
కొమరఆలు
100 %
