WorksheetsTelugu 1.2.7
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
మనుమరాలు సంధి పేరు రాయండి.
a)
త్రిక సంధి
b)
రుగాగమ సంధి
c)
అత్వ సంధి
d)
గసడదవాదేశ సంధి
e)
ఉత్వ సంధి
2.
ఉపాధ్యాయురాలు సంధి లో పరపదం, పూర్వపదము గుర్తిందండి.
a)
పర పదము – ఉపాధ్యాయ ; పూర్వపదము - రాలు
b)
ఏది కాదు
c)
పర పదము – రాలు ; పూర్వపదము - ఉపాధ్యాయ
d)
పర పదము – ఆలు ; పూర్వపదము - ఉపాధ్యాయ
e)
పర పదము – ఉపాధ్యాయ ; పూర్వపదము - ఆలు
3.
కర్మధారయముందు పేదాది శబ్దములకు ఏ శబ్దం పరమైనపుడు రుగాగమం అవుతుంది?
a)
పేదా శబ్దము
b)
ఆలు శబ్దము
c)
పెద్ద శబ్దము
d)
లు శబ్దము
e)
పేడ శబ్దము
4.
మనుమ+ఆలు శబ్దములో పూర్వ పదం "మనుమ" కు ఏ శబ్దం పరమైనది?
a)
ఆలు శబ్దము
b)
రాలు శబ్దము
c)
ఏది కాదు
d)
మను శబ్దము
e)
లు శబ్దము
5.
కవి సమ్మేళనం విగ్రహవాక్యం రాయండి.
a)
కవుల వంటి సమ్మేళనం
b)
కవుల గల సమ్మేళనం
c)
కవుల చేత సమ్మేళనం
d)
కవుల అనే సమ్మేళనం
e)
కవుల యొక్క సమ్మేళనం
6.
ఏకలవ్య శిష్యుడు విగ్రహవాక్యం రాయండి.
a)
ఏకలవ్యుడి అనెడి శిష్యుడు
b)
ఏకలవ్యుడి యొక్క శిష్యుడు
c)
ఏకలవ్యుడి వంటి శిష్యుడు
d)
ఏకలవ్యుడి చేత శిష్యుడు
e)
ఏకలవ్యుడి గల శిష్యుడు
7.
చతుర్వర్ణాలు విగ్రహవాక్యం రాయండి.
a)
నాలుగు యొక్క వర్ణాలు
b)
నాలుగు చేత వర్ణాలు
c)
నాలుగు సంఖ్య గల వర్ణాలు
d)
నాలుగు అనే వర్ణాలు
e)
నాలుగు వర్ణాలు
8.
కావ్య వ్యాకరణాలు విగ్రహవాక్యం రాయండి.
a)
కావ్యము యొక్క వ్యాకరణాలు
b)
కావ్యము చేత వ్యాకరణము
c)
కావ్యము వంటి వ్యాకరణాలు
d)
కావ్యము వ్యాకరణాలు
e)
కావ్యము, వ్యాకరణము
9.
వ్యాస వాఙ్మయం విగ్రహవాక్యం రాయండి.
a)
వ్యాసుని, వాఙ్మయము
b)
వ్యాసుని వంటి వాఙ్మయము
c)
వ్యాసుని చేత వాఙ్మయము
d)
వ్యాసుని యొక్క వాఙ్మయము
e)
వ్యాసుని అను వాఙ్మయము
10.
ఆంద్ర భాష విగ్రహవాక్యం రాయండి.
a)
ఆంధ్ర యొక్క భాష
b)
ఆంధ్ర అనెడి భాష
c)
ఆంధ్ర అను పేరు గల భాష
d)
ఆంధ్ర చేత భాష
e)
ఆంధ్ర వంటి భాష
11.
ఆంధ్ర బిల్హణుడు విగ్రహవాక్యం రాయండి.
a)
ఆంధ్ర అనే గల బిల్హణుడు
b)
ఆంధ్ర చేత బిల్హణుడు
c)
ఆంధ్ర అనెడి బిల్హణుడు
d)
ఆంధ్ర ప్రాంతానికి బిల్హణుడి వంటి వాడు
e)
ఆంధ్ర యొక్క బిల్హణుడు
12.
బిరుదాంచితులు విగ్రహవాక్యం రాయండి.
a)
బిరుదులు అంచితులు
b)
బిరుదు వంటి అంచితులు
c)
బిరుదు చేత అంచితులు
d)
బిరుదు గల అంచితులు
e)
బిరుదు యొక్క అంచితులు
13.
వ్యాకరణ శాస్త్రం విగ్రహవాక్యం రాయండి.
a)
వ్యాకరణము చేత శాస్త్రము
b)
వ్యాకరణము యొక్క శాస్త్రము
c)
వ్యాకరణము అనెడి శాస్త్రము
d)
వ్యాకరణము శాస్త్రము
e)
వ్యాకరణము వంటి శాస్త్రము
14.
నాలుగేళ్ళు విగ్రహవాక్యం రాయండి.
a)
నాలుగు సంవత్సరాలు
b)
నాలుగు వంటి సంవత్సరాలు
c)
నాలుగు ఏళ్ళు
d)
నాలుగు అనే సంవత్సరాలు
e)
నాలుగు సంఖ్య గల సంవత్సరాలు
15.
శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ బడికి వచ్చాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
శ్రీకాంత్ అన్నం తిన్నాడు. బడికి వచ్చాడు.
b)
శ్రీకాంత్ అన్నం తిన్నాడు మరియు బడికి వచ్చాడు.
c)
శ్రీకాంత్ అన్నం తినేసి బడికి వచ్చాడు.
d)
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు.
e)
శ్రీకాంత్ అన్నం తిన్న తరువాత బడికి వచ్చాడు.
100 %
