wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

C10 Quiz of grammar

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1)భాషాభాగాలు ఎన్ని?

a)

4

b)

5

2.

2)పేర్లను తెలిపే పదాలను ఏం అంటారు?

a)

నామవచకం

b)

క్రియ

3.

3)నామవచకం కీ బదులుగా వాడేది ఏది?

a)

క్రియ

b)

సర్వనామం

4.

4)కుక్క ఒక జంతువు. గీత గీసిన పదం ఏ భాషాభాగం?

a)

సర్వనామం

b)

నామవచకం

5.

5)కూర్చీ అనేది ఏ భాషాభాగం?

a)

నామవాచకం

b)

విశేషణం

6.

6)రమ బడికీ వెళ్ళింది. (ఈ వాక్యంలో కర్త ఏది?)

a)

రమ

b)

వెళ్ళింది.

7.

7)సంధ్య పుస్తకంలో రాస్తున్నది?(ఈ వాక్యంలో కర్మ ఏది?)

a)

సంధ్య

b)

పుస్తకంలో

8.

8)అమల పాట పాడుతున్నది.(ఈ వాక్యంలో క్రియ ఏది?)

a)

పాట

b)

పాడుతున్నది

9.

9)పాప ఏం చేస్తుంది?

a)

పాట పాడుతుంది

b)

నాట్యం చేస్తుంది

10.

10)బాబు______ చదువుతున్నాడు.( ఖాళీలో ఏ పదం వస్తుంది?)

a)

పుస్తకం

b)

బంతి