wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G.K. BITS

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

దక్షిణ మద్య రైల్వే ప్రధాన కేంద్రం ఏ నగరంలో వుంది ?

a)

నాగ్ పూర్

b)

సికింద్రాబాద్

c)

ముంబాయి

d)

ఢిల్లీ

2.

భారత ఉపరాష్ట్ర పతి ఎవరు ?

a)

వెంకయ్య నాయుడు

b)

మోది

c)

రామనాద్ కోవింద్

d)

అమిత్ షా

3.

పార్లమెంట్ అని దేనిని అంటారు ?

a)

రాష్టపతి

b)

లోక్ సభ

c)

రాజ్య సభ

d)

పై మూడింటిని కలిపి

4.

ఆంధ్రప్రదేశ్ విధ్యా శాఖ మంత్రి ఎవరు?

a)

ఆదిమూలపు సురేష్

b)

బొత్స సత్యనారాయణ

c)

అవంతి శ్రీనివాస్

d)

ఏది కాదు

5.

మన దేశ రాష్ట పతి ఎవరు ?

a)

రామ్ నాధ్ కోవింద్

b)

నరేంద్ర మోది

c)

వెంకయ్యనాయుడు

d)

కిషన్ రెడ్డి

6.

భారతదేశంలో రాష్టముల సంఖ్య ?

a)

28

b)

29

c)

30

d)

31

7.

రాజ్య సభ చైర్మన్ ఎవరు ?

a)

రాష్ట పతి

b)

ఉప రాష్టపతి

c)

స్పీకర్

d)

ఆర్ధిక మంత్రి

8.

మన రాష్ట గవర్నర్ ఎవరు?

a)

శ్రీ జగదీశ్ ముఖి

b)

శ్రీ బి . డి . మిశ్రా

c)

శ్రీ జె. బి. పట్నాయక్

d)

శ్రీ విశ్వ భూషణ్ హరిచందన్

9.

ఈ మద్య జరిగిన ఒలింపిక్స్ లో మన దేశానికి ఎన్ని స్వర్ణాలు వచ్చాయి

a)

1

b)

2

c)

3

d)

4

10.

ఒలింపిక్స్ -2020 ఏ నగరం లో జరిగాయి ?

a)

న్యూయార్క్

b)

మాస్కో

c)

టోక్యో

d)

మాడ్రిడ్